Movies"అలా చేసేవాడే కావాలి"..కాబోయే భర్తపై రష్మీ గౌతమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కోరికలు...

“అలా చేసేవాడే కావాలి”..కాబోయే భర్తపై రష్మీ గౌతమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కోరికలు ఎక్కువే ..!!

టాలీవుడ్ జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మీ.. ఎలాంటి క్రేజీ స్థానాన్ని.. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి స్టార్ హీరోయిన్ అయిపోదామని వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ అడపాదడపా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ వెండితెరపై కంటే బుల్లితెర పైన ఎక్కువ రేంజ్ లో మెరిసింది .

కాగా ప్రెసెంట్ భోళా శంకర్ సినిమాలో చిరంజీవి నటిస్తున్న ఈ బ్యూటీ .. ఈ సినిమా ద్వారా తన ఫేట్ ని మార్చుకోవడానికి తెగ ట్రై చేస్తుంది. అయితే ఇలాంటి క్రమంలోనే ప్రతి ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి హోస్ట్ చేస్తున్న యాంకర్ రష్మీ రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమోలో తన కాబోయే భర్త పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . తనకు కాబోయే భర్తపై రష్మి గౌతమ్ మాట్లాడుతూ..”నాకు కాబోయే వాడు చెప్పిందే చేయాలి చేసేదే చెప్పాలి “అంటూ చెప్పుకొచ్చింది .

దీంతో కొందరు అభిమానులు ఇది కచ్చితంగా సుడిగాలి సుధీర్ కి ఆప్ట్ గా సెట్ అవుతుందని.. సుడిగాలి సుధీర్ చెప్పిందే చేస్తాడు చేసేది చెప్తాడు అని .. వీళ్లిద్దరూ జంట పర్ఫెక్ట్ గా ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వీళ్ల వాలకం చూస్తుంటే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేటట్లు ఉన్నారు అంటూ జనాలు ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news