Moviesమీటర్ గుడ్డ ముక్కలో మెహ్రిన్ అందాల అరాచకం.. ఆ రెండు చూడటానికి...

మీటర్ గుడ్డ ముక్కలో మెహ్రిన్ అందాల అరాచకం.. ఆ రెండు చూడటానికి ఈ రెండు కళ్ళు చాలట్లేదే..!!

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు .. అయితే కొందరు మాత్రమే జనాల మదిలో అలా నిలిచిపోతూ ఉంటారు . వాళ్ళల్లో ఒకరే ఈ పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ . అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే.. నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రిన్.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో బడా బడా సినిమాల్లో కూడా ఆఫర్ అందుకుంది .

అమ్మడు అదృష్టమో.. దురదృష్టమో .. తెలియదు కానీ బడా బడా స్టార్ హీరోలతో నటించిన సరే హిట్టు కొట్టినా సరే ..ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది. కత్తిలాంటి ఫిగర్ ఉన్న మెహరీన్ ని జనాలు సోషల్ మీడియాలో చూడడానికి ఇష్టపడ్డారు కానీ వెండితెరపై స్టార్ స్టేటస్ లో చూడడానికి ఇష్టపడలేదు . కాగా ఇలాంటి క్రమంలోనే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోదాం అనుకున్నా మెహ్రీన్ భవ్య భిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ .. నిశ్చితార్ధాని బ్రేకప్ చెప్పుకొని మళ్ళీ సినిమాలో ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది.

కాగా రీసెంట్గా భవ్య భిష్ణోయ్ మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు . ఇలాంటి క్రమంలోనే మెహ్రీన్ ఎలాంటి ఘాటు కౌంటర్ ఇస్తుందా..? అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే అలాంటివి ఏమీ పట్టించుకోని మెహ్రీన్ ..తన లైఫ్ తన చూసుకొని వెళ్ళిపోతుంది. రీసెంట్ గా మెహ్రీన్ చిన్న షార్ట్ నిక్కర్ లో చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా అమ్మడు షేర్ చేసిన హాట్ ఫొటోస్ ఇప్పుడు జనాల చేత బూతు కామెంట్స్ తిట్టించుకునేలా ఉంది . మీటర్ గుడ్డ ముక్కలో అందాలన్నీ ఆరబోస్తున్నావుగా అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే జానడు గుడ్డ ముక్కలో మెహ్రీన్ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news