Moviesఅరెరె.. చిన్న వయసులోనే హీరోయిన్ శ్రీలీలకు కూడా బాగా జారిపోతున్నాయే..మీరు గమనించారా..?

అరెరె.. చిన్న వయసులోనే హీరోయిన్ శ్రీలీలకు కూడా బాగా జారిపోతున్నాయే..మీరు గమనించారా..?

ఈ మధ్యకాలంలో సాధారణంగా హీరోయిన్స్ అందరూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు. అయితే చాలామంది ఇలా హాట్ ఫోటోషూట్స్ చేయడానికి కారణం వాళ్ళు అవకాశాలు దక్కించుకోవడానికి అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం వల్ల నిరంతరం అభిమానులతో టచ్ లో ఉండడం కారణంగా.. డైరెక్టర్స్ వాళ్లకు ఆఫర్లు ఇస్తారు అని పలువురు హీరోయిన్స్ నమ్ముతూ ఉన్నారు. అయితే చేతినిండా సినిమాలు ఉన్న హీరోయిన్ కూడా ఇలా అందాల డోస్ పెంచేస్తూ ..అడ్డు అదుపు లేకుండా అందాలు ఆరబోస్తే ..జనాలకి షాకింగ్ గా అనిపిస్తుంది .

ప్రెసెంట్ అలాంటి షాక్ లోకి వెళ్లిపోయారు శ్రీ లీల అభిమానులు. టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల ప్రెసెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఇండస్ట్రీని రాజ్యమేలుస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గర నుంచి యంగ్ హీరో వరకు అందరూ శ్రీలీల డేట్స్ కోసమే ఎదురు చూస్తున్నారు . అంతేనా అమ్మడు అడిగిన దానికి డబల్ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సినిమాలో ఛాన్స్ ఇస్తున్నారు .

దానికి అంతటికి కారణం ఆమె అందమే అంటున్నారు ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే రీసెంట్గా శ్రీ లీల హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది . బ్లాక్ లెహంగా జాకెట్ లో అదిరిపోయే హాట్ ఫిజిక్ ఎక్స్పోజ్ చేసింది . ఎంతలా అంటే జబ్బల నుండి జాకెట్ జారిపోతున్న సరే .. కళ్ళల్లో ఆ సెక్సీనెస్ మాతం ఎక్కడ తగ్గించలేదు శ్రీ లీల . అంతేనా సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా సినిమాలు చేశాక ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంటారు . అయితే శ్రీలీల అప్పుడే జాకెట్లు జారిపోయే స్థాయి ఫోటోషూట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు చేతినిండా అవకాశాలు ఉన్న ఎందుకు శ్రీలీల ఈ రేంజ్ లో రెచ్చిపోయింది అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . ఏది ఏమైనా సరే శ్రీలీల అందాలు విప్పి చూపిస్తే జనాలు చూడకుండా ఉంటారా..? కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు.. ప్రజెంట్ శ్రీలీల జాకెట్ జారిపోతున్న హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news