Newsఅనుపమ ను ఆ డైరెక్టర్ అది చూపించమన్నాడా..? తిక్క రేగి ఏం...

అనుపమ ను ఆ డైరెక్టర్ అది చూపించమన్నాడా..? తిక్క రేగి ఏం చేసిందో తెలిస్తే ..శభాస్ అనాల్సిందే..!?

సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ అందరూ గ్లామరస్ గా నటించడానికి.. గ్లామర్ రోల్స్ లో మెరవడానికి ఇష్టపడతారా.. అంటే నో అని చెప్పాలి . కాస్తో కూస్తో.. అనుపమ పరమేశ్వరణ్ లాంటి హీరోయిన్స్ కూడా పద్ధతిగా రోల్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు . అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక అలాంటి లిమిట్స్ పెట్టుకుంటే వాళ్ళ పప్పులు ఉడకవు . వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేస్తేనే ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తాయి . హిట్లు పడతాయి.. తద్వారా డైరెక్టర్లు మళ్లీ అవకాశాలు ఇస్తారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్నేళ్లకి రౌడీ బాయ్స్ అనే చిత్రంలో తన హద్దులు చెరిపేసింది క్లాసిక్ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్. పేరుకు మలయాళ బ్యూటీనే అయినా తెలుగులో చాలా మంచి హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరుణ్.. అందరూ ముద్దుగా అను అంటూ పిలుస్తూ ఉంటారు . కాగా దిల్ రాజు సమర్పణలో ఆశిష్ రెడ్డి హీరోగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించిన సినిమా రౌడీ బాయ్స్ . ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరణ్.. ఏకంగా అతగాడికి లిప్ లాక్ ఇచ్చేసింది.

రొమాంటిక్ సీన్స్ చేసింది.. వాటేసుకుంది.. అప్పట్లో ఈ విషయం ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో మనందరికీ తెలిసిందే . అయితే నిజానికి అనుపమ ఇలాంటి రోల్స్ లో నటించాలని అనుకోలేదట డైరెక్టర్ శ్రీ హర్ష ఆమెను రెచ్చకొట్టి మరి ఇలాంటి సీన్స్ నటించేలా చేశారట. “హీరోయిన్ అంటే అన్ని పాత్లు చేయగలగాలని ..అందుకే నీలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ని బయట పెట్టు అని డైరెక్టర్ ఫోర్స్ చేసి మరి ఆమె చేత ఇలాంటి సీన్స్ చేయించాడట . అంతేకాదు మొదట ఇలాంటి పాత్రకు ఒప్పుకొని అనుపమ ఆ తర్వాత డైరెక్టర్ రెచ్చకొట్టడంతో నీలో బోల్డ్ యాంగిల్ చూపించు అని రెచ్చకొట్టడంతోనే.. తిక్క రేగిన అనుపమ ఒక్కసారిగా అలా చేసిందట. ఎంతలా అంటే ఆ లిప్ లాక్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది . అంతలా హాట్ హాట్ లిప్ లాక్ తో సోషల్ మీడియాని ..సినీ ఇండస్ట్రీని షేక్ చేసేసింది ఏది ఏమైనా సరే ఆ లిప్ లాక్ వీడియో చూస్తే ఎవరికైనా జీవ్వుమనాల్సిందే ..అనుపమను శభాష్ అనాల్సిందే అని అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news