Newsఓరి దేవుడోయ్..మరోసారి RGV తో ఆషూ ఇంటర్వ్యూ.. ఈసారి ఏం నాకుతాడో..?

ఓరి దేవుడోయ్..మరోసారి RGV తో ఆషూ ఇంటర్వ్యూ.. ఈసారి ఏం నాకుతాడో..?

వామ్మో ..ఏంటి మరోసారి రాంగోపాల్ వర్మతో ఆషూ రెడ్డి ఇంటర్వ్యూ చేయనుందా? .. ఈసారి ఏం చేస్తాడో..? ఎలాంటి బోల్డ్ కంటెంట్ చూడాలో ..? ఏం నాకేస్తాడో..? ఈ అర్జీవి అంటూ పచ్చి బూతు పదాలతో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. మనకు తెలిసిందే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటున్న బిగ్ బాస్ బ్యూటీ ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మతో బాగా మింగిల్ అయిపోతుంది .

ఆఫ్ కోర్స్ సినిమాలో ఆఫర్ లు కోసమైనా కావచ్చు .. లేక వర్క్ పరంగా కావచ్చు .. అవసరం ఏదైనా ఆషూ మాత్రం ఆర్ జీ వి తో హద్దులు మీరుతుందని అంటున్నారు జనాలు. ఆ మధ్యకాలంలో ఆషూ రెడ్డి-ఆర్ జీవిని ఇంటర్వ్యూ చేసి ఎలాంటి పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేనా ఆషూ రెడ్డి అందాలకి టెంప్ట్ అయిపోయిన ఆర్జీవి డైరెక్ట్ గా ఆమె పాదాలను నాకుతూ .. చీకుతూ ఎలాంటి పనులు చేశాడో మనందరికీ తెలిసిందే .

కాగా మరోసారి ఆర్జీవిని ఆషూ ఇంటర్వ్యూ చేయబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే జనాలు తమ నోటికి పని చెబుతున్నారు . “మొదటిసారి ధైస్ అందాలతో సరిపెట్టుకున్నాడు ..రెండోసారి ఏకంగా పాదాలను నాకేసాడు .. ముచ్చటగా మూడోసారి ఆషూ తో ఇంటర్వ్యూ అంటున్నారు.. ఈసారి ఏం నాకుతాడో”.. అంటూ జనాలు వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు . దీంతో మరోసారి ఆర్జీవి-ఆషూ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news