Moviesసొంత మొగుడికే ధమ్‌కి ఇచ్చిన బాలీవుడ్ పిల్ల.. ఏం చేసిందో తెలిస్తే...

సొంత మొగుడికే ధమ్‌కి ఇచ్చిన బాలీవుడ్ పిల్ల.. ఏం చేసిందో తెలిస్తే నోరెళ్ల‌పెట్టేస్తారు..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న కీయారా అద్వానీ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కీయారా అద్వానీ .. ప్రజెంట్ పలు భారీ ప్రాజెక్ట్స్ లో భాగమైంది . రీసెంట్ గానే తాను ప్రేమించిన సిద్ధార్థ్ మల్హోత్రన్ని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ టెన్ రిచ్చెస్ట్ మ్యారేజ్స్ లో ఒకరిగా నిలిచిన ఈ జంట పెళ్లి ..బాలీవుడ్ ని షేక్ చేసింది .

వీళ్లు గ్రాండ్ గా అంగరంగ వైభవంగా.. సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట పెళ్లి చేసుకోవడం అభిమానులకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది . అయితే పెళ్లి తర్వాత కీయారా అద్వానీ గ్లామర్ డోర్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంటూ జనాలు భయపడ్డారు . అయితే అలాంటి విషయాల్లో తగ్గేదేలే అన్న రేంజ్ లో కియారా షాక్ ఇచ్చింది.

రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ అమ్మడు గ్లామర్ క్వీన్ అని చెప్పకనే చెప్పేసింది . ఎంతలా అంటే అమ్మడు ఒంటి మీద బట్టలు వేసుకున్న సరే అసలు వేసుకో నట్టే ఉంది . మెరూన్ కలర్ మోడృఎన్ డ్రెస్ లో మెరిసింది కియారా. మరి ముఖ్యంగా టాప్ ను ఓపెన్ గా చూపిస్తూ ..స్కట్లో కూడా స్లిట్ పెట్టి థైస్ ను స్పెషల్ గా చూపించిన పిక్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

భర్త కు ఇష్టం లేకపోయినా సరే కియారా అద్వానీ ఇలాంటి హాట్ ఫోటో షూట్ చేయడం ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఉండే హీరోయిన్స్ మొగుడు మాటలు వినరా..? అని కొందరు కుర్రాళ్ళు అంటుంటే మరికొందరు ఇండస్ట్రీ అన్నాక అంతే ఆ మాత్రం ఉండాలి లేకపోతే ఆఫర్లు రావు అంటూ బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news