Moviesచరణ్ VS బన్నీ: అసలు తప్పు ఎవరిది..? ఎవరిని ఎవరు ముందు...

చరణ్ VS బన్నీ: అసలు తప్పు ఎవరిది..? ఎవరిని ఎవరు ముందు కెలికారు..?

గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీస్ గా ఉన్న మెగాస్టార్ .. అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది . దీనికి కారణం లేకపోనూలేదు . ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అల్లు అర్జున్ . అలాగే మెగాస్టార్ అల్లుఅర్జున్ ని పొగుడుతున్న సరే మెగాస్టార్ కొడుకు అయిన చరణ్.. బన్నీతో ఈ మధ్యకాలంలో ఎక్కడ కలిసిన సందర్భాలు లేవు . ఎక్కడ ఆయనతో మాట్లాడిన సందర్భాలు లేవు.

ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య అసలు పొసగడం లేదు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . దానిని కన్ఫామ్ చేస్తూ రీసెంట్ గానే చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినా సరే చరణ్ ని స్పెషల్ గా పొగడలేదు బన్నీ. మరీ ముఖ్యంగా అప్పట్లో వీళ్లిద్దరి పేర్లు హట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. నిన్న బన్నీ పుట్టినరోజు ఈ క్రమంలోనే చరణ్ విష్ చేస్తాడా లేదా..? అంటూ అంతా అనుకున్నారు. మెగా వారసుడు అయితే విష్ చేశాడు కానీ ఆ విషయంలో తప్పడు అర్థాలు తీస్తున్నారు జనాలు.

“హ్యాపీ బర్త్డే టూ యు ” అంటూ అల్లు అర్జున్ ని ట్యాగ్ చేసాడు అంతే . అదే నిన్న పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్న అఖిల్ కి మాత్రం ” హ్యాపీ బర్త్డే టూ యు మై డియర్ ” అంటూ అఖిల్ అక్కినేని ట్యాగ్ చేసాడు . ఈ క్రమంలోనే సొంత ఇంటి మనిషికి డియరెస్ట్ అని పెట్టకుండా.. పక్క హీరోకి పెట్టడం ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులకు కోపం తెప్పిస్తుంది. చరణ్ కావాలనే ఇలా చేశాడు అంటూ కొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

అంతేకాదు చరణ్ నటించిన సినిమాకి ఆస్కార్ అవార్డు రాగానే చూడండి ఇలా బిహేవ్ చేస్తున్నాడని బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మరికొందరు ఆస్కార్ అవార్డు వచ్చింది నీకు కాదు.. పాటకి సినిమాలని ఒక పాటకి మాత్రమే వచ్చింది ..నీ నటనకి ఆస్కార్ అవార్డు రాలేదు గుర్తుపెట్టుకో ..అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో అల్లు ఫాన్స్ బిఎస్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుతుంది. అసలు ఇంతకి వీళ్లిద్దరిలో తప్పు ఎవరిది..? ఎవరిని ఎవరు రెచ్చకొడుతున్నారు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news