Moviesప్రభాస్ కి కాల్ చేసిన బాలయ్య .. ఆ విషయంలో అడిగి...

ప్రభాస్ కి కాల్ చేసిన బాలయ్య .. ఆ విషయంలో అడిగి కడిగేసాడుగా..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ కి నటసింహం బాలయ్య కాల్ చేశాడా..? అంటే అవును అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఏదో కోపంగానో ఆవేశంగానో కాదండి .. సరదాగా . మొదటి నుంచి బాలయ్య ప్రభాస్ చాలా సరదాగా మాట్లాడుకుంటారు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు . రీసెంట్గా అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే .

దానికి మెయిన్ రీజన్ బాలయ్య లో ఉన్న స్పెషల్ క్వాలిటీ . ప్రభాస్ కూడా గలగల మాట్లాడేలా చేసిన ఘనత బాలయ్యకే దక్కింది .అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ – బాలయ్యకు ప్రామిస్ చేశాడు . ఫ్రీ టైం దొరికినప్పుడు సరదాగా మనం ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకొని చిల్ అవుట్ అవుతాం .. ఎంజాయ్ చేద్దాము అంటూ చెప్పుకొచ్చారు . అయితే ఇదే విషయాన్ని ప్రభాస్ కి గుర్తు చేయడానికి బాలయ్య డైరెక్టుగా ఆయనకే కాల్ చేసి అడిగేసారట . అంతే కాదు ఇన్ని రోజులైనా కాల్ చేయలేదు ఏం..? అంటూ సరదాగా కోప్పడ్డారట .

అంతేకాదు ప్రెసెంట్ ప్రభాస్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నారు . ఈ క్రమంలోనే ప్రభాస్ హెల్త్ బాగోలేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు అయ్యాయి. అయితే ప్రభాస్ ని అలా కూడా పలకరించడానికి బాలయ్య కాల్ చేసి ఉండొచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ప్రభాస్ సైతం బాలయ్యతో చాలా సరదాగా మాట్లాడారని.. పార్టీ చేసుకుందామని మోక్షజ్ఞ ని కూడా తీసుకురమ్మని చెప్పుకొచ్చారట . యంగ్ స్టార్స్ మధ్య వాడేందుకు అంటూ బాలయ్య సరదాగా చెప్పుకొచ్చారు అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఇలాంటివారినైనా మూడ్ ఆఫ్ లో ఉన్న హీరోని కూడా మంచి ఆలోచనలో పెట్టించే కెపాసిటీ ఉన్న నటుడు బాలయ్య అంటూ నందమూరి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . త్వరలోనే ప్రభాస్ – బాలయ్య కలిసిన నటిస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు . చూద్దాం మరి ప్రభాస్ – బాలయ్య అభిమానుల కోరికను ఏ రోజు తీరుస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news