Moviesఅల్లు కోడలు పిల్లకు బ్రా వేసుకునే అలవాటు లేదా..? స్నేహా రెడ్డిని...

అల్లు కోడలు పిల్లకు బ్రా వేసుకునే అలవాటు లేదా..? స్నేహా రెడ్డిని బూతులు తిడుతున్న జనాలు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఒకప్పుడు స్నేహరెడ్డి సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండేది. ఎప్పుడు అయితే ఆమె సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిందో ? అప్పటినుంచి ఆమెకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఎప్పటికప్పుడు చాలా హాట్ హాట్‌గా ఉండే తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్లను బాగా పెంచుకుంటున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న యంగ్ జనరేషన్ హీరోలలో ఏ హీరో భార్యకు లేనంత ఫాలోయింగ్ స్నేహారెడ్డికి ఉంది. స్నేహరెడ్డి ఒక్కోసారి హీరోయిన్లను మించి మరి అందాలు ఆరబోస్తుందన్న చర్చలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తూ ఉంటాయి. ఇటీవ‌ల వ‌ర‌కు కాస్త ప‌ద్ధ‌తిగా ఉండే ఆమె ఇప్పుడు బాగా రెచ్చిపోతోన్న ప‌రిస్థితి ఉంది. అల్లు అర్జున్‌కు ఎప్పుడు అయితే పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చిందో అప్ప‌టి నుంచి స్నేహారెడ్డి అస్స‌లు వెన‌క్కు త‌గ్గ‌డం లేదు.

అసలు స్నేహారెడ్డి ఏ కారణంతో ఇలాంటి గ్లామర్ షో చేస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. అల్లు అర్జున్ మంచి హోదాలో ఉన్నారు. ఆ సమయంలో సంప్రదాయ కుటుంబానికి చెందిన స్నేహారెడ్డిని వివాహం చేసుకున్నారు. వెంటనే ఇద్దరు పిల్లలకు ఆమె జన్మనిచ్చారు. ఇక ఈ దంపతుల కుమార్తె అల్లు అర్హ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయింది. సమంత నటించిన శాకుంతలం సినిమాలో అల్లు అర్హ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. స్నేహ రెడ్డి అతి తక్కువ సమయంలోనే ఏ స్టార్ హీరోయిన్ అందుకోలేనంత క్రేజ్‌ సోషల్ మీడియా ద్వారా సంపాదించుకున్నారు.

అయితే ఇలాంటి టైంలో ఆమె పొట్టి పొట్టి బట్టలు వేస్తూ గ్లామర్ షో చేస్తోంది. గత కొద్ది రోజుల నుంచి పూర్తిగా ఆమె వేషధారణ కూడా మారిపోయింది. దీంతో చాలామంది బన్నీ అభిమానులతో పాటు అల్లు కుటుంబ అభిమానులు కూడా ఆమెను అలా చూసి తట్టుకోలేకపోతున్నారు. కనీసం లోపల బ్రా కూడా వేసుకోకుండా అలాంటి డ్రస్సులు వేయవద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు. అసలు స్నేహరెడ్డి నా ఇలా కనిపిస్తోంది అని చాలామంది షాక్ అవుతున్నారు.

ఒక్కోసారి మరీ దారుణంగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నా కూడా ఎదభాగం కనిపించేలా స్కిన్ షో చేస్తోంది. కొందరు నెటిజెన్లు అయితే చెస్ట్ ప్లేస్ కవర్ చేసుకుంటూ డ్రెస్ వేస్తే మంచిది అని చెబుతున్నారు. మరికొందరు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఏం మెసేజ్ ? ఇస్తున్నారు ఏది ఏమైనా స్నేహ రెడ్డి మాత్రం గ్లామర్ షో విషయంలో తగ్గేలా లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న మాట నిజం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news