Moviesసమంత సిస్టర్ ప్రేమలో మునిగి తేలుతున్న తెలుగు హీరో.. మరో నాగచైతన్య...

సమంత సిస్టర్ ప్రేమలో మునిగి తేలుతున్న తెలుగు హీరో.. మరో నాగచైతన్య లా మారబోతున్నాడా..?

వామ్మో ఏంటిది.. నిజంగానే తెలుగు స్టార్ హీరో సమంత సిస్టర్ ప్రేమలో మునిగి తేలుతున్నాడా..? అంటే అవును అని అంటున్నారు సినీ విశ్లేషకులు . ఇండస్ట్రీలో సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా డివోర్స్ తీసుకున్నప్పటినుంచి సమంత పేరుని నానా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ప్రోద్దున లేచిన మొదలు నిద్రపోయే వరకు టీవీ ఆన్ చేసినా.. ఫోన్ ఆన్ చేసినా..సోషల్ మీడియా ఓపెన్ చేసిన ..ఎక్కడ చూసిన సమంత పేరు కనిపిస్తూనే ఉంటుంది .

ట్రోల్ అవుతూనే ఉంటుంది . కాగా ఇదే క్రమంలో సమంత సిస్టర్ ప్రేమలో పడ్డాడు తెలుగు హీరో అని తెలిసేసరికి సినీ ఇండస్ట్రీ షాక్ అయి పోతుంది . నాగచైతన్య అభిమానులు షేక్ అయి పోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో సమంత ఎన్నో పాత్రలో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే సమంత కు సిస్టర్ పాత్రల్లో నటించిన ఓ హాట్ బ్యూటీ మాయలో తెలుగు హీరో పడిపోయాడని జనాలు చెప్పుకొస్తున్నారు.

సమంత సిస్టర్ ప్రేమలో మునిగి తేలుతున్నాడు ఆ తెలుగు హీరో అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అమదం విషయం లో సమంత లాగే ఈ హీరోని ముంచేస్తుందని తెలుగు హీరో
మరో నాగచైతన్యలా మారబోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సమంత సిస్టర్ ప్రేమని నమ్మొద్దు అంటూ సజిస్ట్ చేస్తున్నారు . చూడాలి మరి నెటిజన్స్ చెప్పిన సజెషన్స్ ని ఏ మేరా ఫాలో అవుతాడో ఈ తెలుగు హీరో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news