Moviesఅందితే జుట్టు-అందకపోతే కాళ్లు.. మెగాడాటర్ విడాకుల క్యాన్సిల్ వెనుక అంత జరిగిందా..?

అందితే జుట్టు-అందకపోతే కాళ్లు.. మెగాడాటర్ విడాకుల క్యాన్సిల్ వెనుక అంత జరిగిందా..?

రీజన్ ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం . అది గుడ్ న్యూస్ అవ్వచ్చు .. బ్యాడ్ న్యూస్ అవ్వచ్చు . కచ్చితంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉండాల్సిందే . మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు మెగా డాటర్ విడాకులు అని.. మెగా కోడలు కడుపుతో ఉందని ..మెగా కోడలు సరోగసి ప్రాసెస్ ద్వారా కడుపు తెచ్చుకుంది అని ..నానారకాలుగా హింసిస్తున్నారు . ఇది న్యాయమేనా అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు.

అయితే ఈ టార్చర్ ని భరిస్తూ లోపల కుమిలిపోతు పైకి నవ్వుతూ ఉన్న మెగా ఫ్యామిలీకి సంబంధించి మరో న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగా డాక్టర్ నిహారిక విడాకుల ఒపీనియన్ నుంచి వెనక్కి తగ్గింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . చిరంజీవి.. చైతన్య – నిహారికలను కూర్చోబెట్టి మ్యాటర్ క్లోజ్ చేశారని . ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది . అయితే దానికి కారణం నిహారిక ప్రెగ్నెంట్ అంటూ తెలుస్తుంది .

ఈ మధ్యకాలంలో నిహారిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది . మామిడికాయలు తింటూ మామిడికాయ లేకుండా సమ్మర్ ఎలా..? అని. దీంతో నిహారిక ప్రెగ్నెంట్ అని ఈ కారణంగానే మొదటి వరకు తగ్గని మెగా ఫ్యామిలీ అమ్ముడు ప్రెగ్నెంట్ అని తెలియగానే కాలబేరానికి వచ్చిందని .. లేకపోతే నిజంగానే నిహారిక విడాకులు ఇచ్చేసేదే అని.. చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైన సరే ఇద్దరు మళ్లీ ఒక్కటి కాబోతున్నారు అని తెలిసి ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news