Moviesద్యావుడా..హీరోయిన్ తమన్నా ప్రెగ్నెంటా..? ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న లెటేస్ట్ న్యూస్..!?

ద్యావుడా..హీరోయిన్ తమన్నా ప్రెగ్నెంటా..? ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న లెటేస్ట్ న్యూస్..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చిన తర్వాత స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత గాసిప్స్ అనేవి సర్వసాధారణం . హిట్ కొట్టని హీరోయిన్ ఉంటుందేమో కానీ గాసిప్ రాని హీరోయిన్ ఎవరు ఉండరు . ఇండస్ట్రీలోకి వచ్చిన చిన్న హీరోయిన్ దగ్గర నుంచి పాన్ ఇండియా హీరోయిన్ వరకు రూమర్స్ రావాలి.. వస్తేనే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్గా మారగలదు. అనే నమ్మకం జనాల్లో కలుగుతుంది .

కాగా అలాంటి ఫార్ములా క్రియేట్ చేసే తమన్నా స్టార్ హీరోయిన్గా మారింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. మనకు తెలిసిందే హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్న తమన్న ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా మారింది. టాలీవుడ్ -కోలీవుడ్ – బాలీవుడ్ సినిమాలలో నటించి మెప్పించింది . ఈ టైంలోనే కోలీవుడ్ హీరోతో ఘాటుగా ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు హల్చల్ చేశాయి .

అది నిజమా అబద్దమో తెలియదు కానీ .. తమన్నా నిజంగానే కడుపుతో ఉంది అని స్టార్స్ కూడా నమ్మేశారు . అంతేనా ఆ హీరోతో యవ్వారం చెడి తమన్న అబార్షన్ చేయించుకునింది అని ఇప్పటికి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ హీరోతో మాట్లాడడం లేదని .. ఆ హీరో సినిమాలో అవకాశం వచ్చినా చేయట్లేదు అంటూ చెప్పుకొస్తున్నారు . ప్రజెంట్ తమన్నా బాలూవుడ్ నటుడు విజయ్ వర్మ తో లవ్ లో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దాని నిజం చేస్తూ.. ఈ జంట పబ్లిక్ గానే చట్టపట్టాలు వేసుకొని తిరిగేస్తున్నారు. దీంతో ఒకప్పుడు తమన్న ప్రెగ్నెంట్ గా ఉండి అబార్షన్ చేయించుకున్న న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నిజా నిజాలు తమన్నా, ఆ దేవుడికి తెలియాలి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news