Moviesకోట్ల ఆస్తి ఉన్న ఆ కోరిక తీర్చుకోని స్టార్ హీరో.. ఏ...

కోట్ల ఆస్తి ఉన్న ఆ కోరిక తీర్చుకోని స్టార్ హీరో.. ఏ జన్మలో చేసిన పాపమో..!!

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టి వెళ్లారు అక్కినేని నాగేశ్వరరావు గారు . ఇప్పటికీ అక్కినేని అన్న పేరు వినగానే అందరికీ ముందు టక్కున గుర్తొచ్చేది నాగేశ్వరరావు గారే. అలాంటి స్పెషల్ స్థానాన్ని అభిమాను;అ మనసులో సంపాదించి పెట్టుకున్నారు ఈయన . కాగా ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున ..ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగచైతన్య – అఖిల్ ..అక్కినేని పేరుని టాప్ పోజీషన్ లో కంటిన్యూ చేయడానికి సతవిధాల ప్రయత్నిస్తున్నారు.

కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కినేని ఇంటి పేరు ఏ రేంజ్ లో ట్రోల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సమంతకు డివర్స్ ఇచ్చిన తర్వాత ఆ ట్రోలింగ్ మరింత ఎక్కువగా అయింది .ఈ క్రమంలోనే నాగార్జునకి కోట్ల ఆస్తి ఉన్నా సరే తన కోరిక తీర్చుకోలేకపోయాడు అన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొదట నుంచి నాగార్జునకు ఆడపిల్ల అంటే ఇష్టమట . నాగచైతన్య పుట్టే టైంలోనూ ఫస్ట్ ఆడపిల్లనే పుడుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారట .

ఆ తరువాత అఖిల్ మ్యాటర్ లోను అలానే ఊహించుకున్నారట. కానీ ఆ దేవుడు ఇద్దరూ కొడుకులని ఇచ్చారు . ఆ తర్వాత కూతుర్ని కందామనుకున్న నాగార్జునకు అమల నో చెప్పింది . ఇద్దరు కొడుకులు ఉన్నారు చాలు అంటూ నాగార్జున కోరికను తుంచేసింది. ఈ క్రమంలోనే అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న నాగార్జున కోరికను ఇప్పటికి తీసుకోలేకపోయాడని ఫాన్స్ చెప్పుకొస్తున్నారు .మరోపక్క ఏ జన్మలో చేసిన పాపము ఇంట్లో కోడలు లేక మనవరాలు .. మనవళ్లు లేక ఇప్పటికి ఆ బాధను దిగమింగుతున్నాడు నాగార్జున అంటూ బాధపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news