Moviesఇలియానా అందాల అరాచకం.. అభిమానుల కోసం మరో బోల్డ్ స్టెప్.. నరాలు...

ఇలియానా అందాల అరాచకం.. అభిమానుల కోసం మరో బోల్డ్ స్టెప్.. నరాలు జివ్వుమనే అప్డేట్..!!

ఇండస్ట్రీలో ఎంత మంది బ్యూటీలు ఉన్నా..గోవా బ్యూటీ ఇలియానా పేరు చెప్తే అందరికీ టక్కున గుర్తు వచ్చేది బెల్లీ అందాలు. ఆ నడుము అందాలు అమ్మడికి మాత్రమే ఉంటాయా ..? బ్రహ్మదేవుడు అలా డిజైన్ చేశాడా..? అని షాక్ పుట్టే అంతలా ఉంటాయి. ఏ హీరోయిన్ కి లేని అట్రాక్టీవ్ నెస్.. అమ్ముడు పెళ్లి అందాలకే ఉంటాయి .

ఈ క్రమంలోనే ముద్దుగా ఉండే గోవా బ్యూటీని అందరూ బెల్లీ బ్యూటీ అంటూ కూడా పిలుచుకుంటూ వచ్చారు. కాగా రీసెంట్గా ఏమైందో ఏమో తెలియదు కానీ చాలా స్లిమ్ గా సెక్సీ గా ఉండే ఇలియానా బొద్దుగా మారిపోయింది . ఎంతలా అంటే అభిమానులు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది . ఈ క్రమంలోని ఇలియానాకు క్రేజ్ తగ్గిపోయింది .

కాగా రీసెంట్గా లావుగా ఉన్న అందాల ఆరబోతల్లో తగ్గేదేలే అన్న రేంజ్ లో హీట్ పుట్టించేసింది. బొద్దుగా ఉన్న బోల్డ్ నెస్ కి రెడీ అంటూ ఓ ర్యాంప్ సాంగ్ లో హాట్ హాట్ అందాలను వలకబోసింది. టాప్ టు బాటమ్ పబ్లిగా కనిపిస్తూ ట్రాన్స్ పరేంట్ డ్రెస్ ను ధరించి..హాట్ హాట్ అందాలతో హీట్ పుట్టించింది. ఈ బ్యూటీ సాంగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . బ్లాక్ డ్రెస్ లో వైట్ అందాలతో హాట్ ఎదభాగాలతో ఇలియానా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది . సన్నగా ఉన్నా..బొద్దుగా ఉన్నా బోల్డ్ నెస్ అనేది ఎప్పటికీ మారదు అంటూ చెప్పకనే చెప్పేసింది గోవా బ్యూటీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news