Moviesత్రివిక్రమ్ తింగరి పనులు.. మహేశ్ బాబు తో అలాంటి పనులా..? ఫ్యాన్స్...

త్రివిక్రమ్ తింగరి పనులు.. మహేశ్ బాబు తో అలాంటి పనులా..? ఫ్యాన్స్ హర్ట్..!!

మాటలు మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తింగరి పని చేస్తున్నాడా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు . ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్టర్ చేసిన సినిమాలు ఎంతలా అభిమానులను ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . దానికి స్పెషల్ రీజన్ ఎక్కడ వల్గారిటీ ఉండదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది . చిలిపి చిలిపి రొమాంటిక్ సీన్స్ ఉన్న అవి ఎక్కడ అభిమానులను హార్ట్ చేయవు .

అందుకే ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ని ఫ్యామిలీ డైరెక్టర్ అని .. మాటల మాంత్రికుడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే సినిమా కోసం తన రూల్స్ బ్రేక్ చేస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఈ సినిమాల్లో మహేష్ బాబు ను రొమాంటిక్ సీన్స్ లో చూపించడమే కాకుండా శ్రీలీలతో నడుము సీన్ చేయిస్తున్నారని.. ఈ సీన్ లో మహేష్ బాబు కూడా కూసింత హద్దులు మీరాల్సి వస్తుందని ..సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే మహేష్ బాబు ఫస్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టిన ఆ తర్వాత త్రివిక్రమ్ చెప్పిన రీజన్స్ తో ఓకే చేశారట . వల్గారిటీ లేకుండా ఈ సీన్స్ తెరకెక్కించే విధంగా మహేష్ బాబుకు ప్రామిస్ చేసాడట త్రివిక్రమ్ . అయినా కానీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంత పెద్ద స్టార్ హీరో దగ్గర అలాంటి చీప్ సీన్స్ చేయించడం ఏంటి..? అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news