Moviesహీరో నాని దూల తీరిపోయే రోజు వచ్చేసిందా..? ఇంత దారుణం...

హీరో నాని దూల తీరిపోయే రోజు వచ్చేసిందా..? ఇంత దారుణం ఏంట్రా బాబు..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని ప్రెసెంట్ ఎలాంటి ఎంజాయ్మెంట్లో ఉన్నాడో మనందరికీ బాగా తెలిసిన విషయమే . గత కొంతకాలంగా హిట్లు లేకుండా అల్లాడిపోతున్న నాని లైఫ్ లోనే గుర్తుండిపోయి.. కెరీర్ ని మలుపు తిప్పే హిట్ ఇచ్చాడు డేబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. మనకు తెలిసిందే కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో..

ఈ సినిమాలో హీరోగా నాని చేస్తే ..హీరోయిన్గా కీర్తి సురేష్ అభిమానులను ఆకట్టుకున్నారు . ఈ సినిమా రీసెంట్ గానే వందకోట్ల క్లబ్ లోకి చేరింది . నాని కెరీర్ లోనే ఇది ఓ రికార్డ్. ఈ క్రమంలోనే సినిమా యూనిట్ గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు . నాని కూడా తన సినిమా హిట్ అవ్వడంతో హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ పెంచేశారట. ఒకప్పుడు నాని 25 కోట్లు తీసుకుంటూ ఉంటే ఇప్పుడు ఏకంగా ఆ సంఖ్యను 50 – 60 కోట్లకు చేసేసాడట .

దీంతో ఒక్కసారిగా మేకర్స్ సైతం షాక్ అవుతున్నారు. రెమ్యూనరేషన్ పెంచాలి కానీ ఈ రేంజ్ లో పెంచేస్తే ఎలా బాబు ..? అంటూ చెప్పుకొస్తున్నారు . మరి కొందరు “నువ్వు ఇలాగే చేసావంటే నీ దూల తీరిపోతుంది ..? నీకు ఆఫర్లు రావు ..? సినిమా హిట్ అయింది ఓకే మరీ ఇంత హైరేంజ్ లో పెంచేస్తే ఎలా..? నువ్వు కొంచెం తగ్గితే నీకే బెటర్ “అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే ఏంట్రా బాబు నాని ఇంత దారుణంగా తయారయ్యాడు అంటూ కొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news