Moviesసినిమాలు లేవు.. సంపాదన నిల్.. సురేఖా వాణీ జల్సాలకి డబ్బులు...

సినిమాలు లేవు.. సంపాదన నిల్.. సురేఖా వాణీ జల్సాలకి డబ్బులు ఎలా వస్తున్నాయో తెలుసా..?

సురేఖ వాణి .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయవలసిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో తల్లి పాత్రలు .. వదిన పాత్రలు చేస్తూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలో ఎంత పద్ధతిగా రోల్స్ చేస్తుందో .. బయట అంతకు ఆపోజిట్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. చాలా చిల్ అవుట్ అవుతూ జాలిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది . మరి ముఖ్యంగా సురేఖవాణి తన కూతురితో కలిసి చేసే రీల్స్ ..పెట్టే వీడియోస్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతూ ఉంటాయో మనందరికీ బాగా తెలిసిందే.

కాగా రీసెంట్ గా సురేఖ వాణి సుప్రిత కార్ కొన్నారు . దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చారు . ఈ క్రమంలోనే వాళ్లు కొన్న కార్ కి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు కొందరు జనాలు సైతం సురేఖ వాణికి అంత డబ్బులు ఎలా వస్తున్నాయి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలో నటించట్లేదు.. ఈ మధ్యకాలంలో అస్సలు సినిమాలే లేవు..

.. ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ కాదు ..మరి ఆమెకు ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయి ..? ఇంత కాస్ట్లీ కారు కొనే స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు . మరికొందరు నెటిజన్స్ వాళ్లకు ఎలాగా వస్తే మనకెందుకు భయ్యా.? ఫోటో పెట్టారు చూసి ఎంజాయ్ చేయండి అంటున్నారు . ఇంతకీ సురేఖ వాణికి అంత డబ్బులు ఎలా వచ్చాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రెసెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news