Moviesఎన్టీఆర్ పక్కన ఇలాంటి బరితెగించిన హీరోయినా..? కళ్ళు దొబ్బాయా కొరటాలా..?

ఎన్టీఆర్ పక్కన ఇలాంటి బరితెగించిన హీరోయినా..? కళ్ళు దొబ్బాయా కొరటాలా..?

అవునండి.. ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే ఎన్టీఆర్ హీరోయిన్ జాన్వీ కపూర్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు జనాలు. మనకు తెలిసిందే ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది . త్వరలోనే రెండో షెడ్యూల్ గోవాలో ఘనంగా ప్రారంభం కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది అంటూ అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. నిన్న కాక మొన్ననే అమ్మడు పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ ప్రకటన చేశారు మేకర్స్.

ఈ క్రమంలోనే రీసెంట్గా జరిగిన లాంచింగ్ కార్యక్రమంలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . పచ్చటి చీర కట్టులో చాలా చక్కగా కనిపించింది . హమ్మయ్య ఎన్టీఆర్కు జోడిగా జాన్వి సూపర్ అనుకుని నందమూరి ఫ్యాన్స్ సంబరపడేలోపే అమ్మడు తనలోని హాట్ యాంగిల్ ను బయటపెట్టింది . బ్రా రాలేకుండా ఫోటోషూట్ చేయడమే కాదు .. ఇన్నర్ ధైస్ కనిపించే విధంగా కూడా నిక్కర్లు వేసుకొని కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చేసింది.

మరీ ముఖ్యంగా రీసెంట్ గా జాన్వి బోల్డ్ కే బోల్నెస్ పుట్టించే విధంగా చేసిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జాన్వి కపూర్ రీసెంట్గా చేసిన ఇండో వెస్ట్రన్ ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మరీ ముఖ్యంగా ఈ దుస్తుల్లో జాన్వి తన ఎద భాగాలు ఏ మాత్రం కవర్ చేసుకోకుండా .. డీప్ గా లోతైన అందాలను చూపిస్తూ కురాళ్ళకి పిచ్చెక్కించింది .

దీంతో ఎన్టీఆర్ పక్కన ఇలాంటి బరితెగించిన హీరోయిన్ ను ఎలా పెట్టావ్ కొరటాల..? కళ్ళు ఉన్నాయి కదా..? ఇప్పటికైనా ఆలస్యం లేదు.. ఆమెను తీసేయ్ అంటూ సొల్యూషన్స్ ఇస్తున్నారు . మరోపక్క జాన్వీ కపూర్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదగలేదని .. అమ్మడు ఇలాంటి వేషాలని బాలీవుడ్ లో వేస్తే చెల్లుతాయని .. టాలీవుడ్ లో ఇలాంటివి అస్సలు చెల్లవు అంటూ చెబుతున్నారు . చూడాలి మరి జాన్వి ఎవరి మాటలు వింటుందో..? ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news