Movies" నా తమన్నా తో నువ్వు రొమాన్స్ చేస్తున్నావ్ ఏంటి రా..?".....

” నా తమన్నా తో నువ్వు రొమాన్స్ చేస్తున్నావ్ ఏంటి రా..?”.. విజయ్ వర్మ కు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ నటుడు ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే . అంతే కాదు న్యూ ఇయర్ సందర్భంగా విజయ వర్మ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది . ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గర దిగిన ఫొటోస్ ఆ తర్వాత ఒకే ఒకే కారుల సన్నిహితంగా దిగిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే తమన్నా – విజయ్ వర్మల పెళ్లి కన్ఫామ్ అంటూ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. రేపు మాపో గుడ్ న్యూస్ చెప్పబోతుంది అనగా బిగ్ బాంబ్ పేల్చారు బాలీవుడ్ స్టార్ నటుడు. విజయ్ వర్మ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ మే 3న ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ప్రమోషన్ వీడియోను విజయ్ వర్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు .

కాగా ఆ పోస్ట్ కి కామెంట్ గా..” నా తమన్నతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా ..నాకు గట్టిగా దెబ్బెశావ్..నా పరువు తీయలేదు అంతవరకు సంతోషం ..దేవుడా “అంటూ కామెంట్ పెట్టాడు గుల్షన్ దేవయ్య్. ఈ క్రమంలోనే విజయ్ వర్మ తో రిలేషన్షిప్ కన్ ఫామ్ అంటూ ధృవకరిస్తూనే ..మరోపక్క తమన్నా నాది అని మెన్షన్ చేయడంతో ..ఇప్పుడు పరిస్ధితి మరోలా మారింది.

అంటే ఇదివరకు తమన్నా అతగాడితో కూడా రిలేషన్షిప్ మైంటైన్ చేసిందా..? అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు . ఏది ఏమైనా సరే తమన్నా ఈ ఇషు పై స్పందించకపోతే పరిస్థితి చేయి జారిపోయే పొజిషన్ నెలకొనబోతుంది అంటూ సినీ విశేషకులు హెచ్చరిస్తున్నారు . చూడాలి మరి తమన్నా దీనిపై ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news