Movies"చరణ్ కాంప్రమైజ్ అయితే నా కోరిక తీరిపొద్ది".. పూజ బోల్డ్ మాటలకి...

“చరణ్ కాంప్రమైజ్ అయితే నా కోరిక తీరిపొద్ది”.. పూజ బోల్డ్ మాటలకి మెగా అభిమానులు షాక్..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీస్ ఏ రేంజ్ లో బోల్డ్ గా మాట్లాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో మన హీరోయిన్స్ బాగా ఆరితేరిపోయారు . ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుని మరి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్న పూజా హెగ్డే తన కోరిక తీరాలంటే రామ్ చరణ్ కాంప్రమైజ్ కావాల్సిందే అంటూ ఓపెన్ గా చెప్పకు వచ్చింది .

ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు . గతంలో సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం సినిమాలో చరణ్ తో ఐటమ్ సాంగ్ లో చిందులేసిన పూజ హెగ్డే ఆ తర్వాత ఆచార్య సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంది . కానీ రెండు సినిమాలలో పూజా హెగ్డే చరణ్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయింది . ఈ క్రమంలోనే చరణ్ లాంటి యాక్టర్ తో ఫుల్ లెంత్ హీరోయిన్ రోల్ చేయాలని ఉంది అని ఆమె మనసులోని కోరికను బయటపెట్టింది .

అంతేకాదు చరణ్ కొంచెం కాంప్రమైజ్ అయితే నా కోరిక తీరడం పెద్ద కష్టమేమి కాదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే పూజ హెగ్డే ఇలా ఓపెన్ గా చరణ్ తో నటించాలని ఉంది అంటూ బయట చెప్పడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు పూజ హెగ్డే కోరిక త్వరలోనే తీరబోతుంది అంటూ కూడా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . బుచ్చి బాబు సనా -చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాలో మొదటి హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తూ ఉండగా సెకండ్ హీరోయిన్ రోల్ కోసం మరో స్టార్ హీరోయిన్ ని వెతుకుతున్నారట . ఒకవేళ పూజా హెగ్డే అన్నిటికి ఒప్పుకుంటే ఆ రోల్ ఆమెకే దక్కే ఛాన్స్ ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ క్రమంలోనే పూజ కోరిక తీరబోతుంది అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్ చేయడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news