Moviesనాగచైతన్యతో డేటింగ్..శోభిత సైలెంట్ గా ఉండటానికి కారణం ఆయనేనా..? ఈ ట్వీస్ట్...

నాగచైతన్యతో డేటింగ్..శోభిత సైలెంట్ గా ఉండటానికి కారణం ఆయనేనా..? ఈ ట్వీస్ట్ సూపరో సూపర్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శోభిత ధూళిపాళ్ల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అమ్మడు సినిమాల గురించి ఏమో కానీ నాగచైతన్యతో రిలేషన్ షిప్ లో ఉందని మాత్రం సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీలో నాగచైతన్య శోభిత ధూళిపాళ్ళ పేరులు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి.

కాగా ఇదే టైంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న శోభిత ధూళిపాళ్లకు నాగచైతన్యతో రిలేషన్ పై పలుసార్లు ప్రశ్నలు ఎదురవుతున్నాయి . అయితే వాటిపై ఏమాత్రం స్పందించిన శోభిత ధూళిపాళ్ల .. ఆ ప్రశ్నలను సైలెంట్ గా స్కిప్ చేస్తుంది . అయితే నాగచైతన్యతో నిజంగా ఎలాంటి రిలేషన్షిప్ లో లేకపోతే ఎందుకు ఆమె ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడం లేదనేది అభిమానుల క్వశ్చన్ మార్క్ ..?

నిజంగా ఒకవేళ మీ మధ్య ఏమీ లేకపోతే ..ఆన్సర్ ఇవ్వచ్చు కదా . ఒకవేళ ఉన్నా కూడా చెప్పొచ్చు కదా.. ఇలా ఎందుకు తెలిసి తెలియని దోబూచులాటతో నాగచైతన్యతో ఎఫైర్ గురించి సిల్లీగా డబల్ గేమ్స్ ఆడుతుంది..అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు కేవలం పబ్లిసిటీ పాపులారిటీ కోసమైతే అలాంటి పిచ్చి పనులు మానుకోమంటూ సజెషన్స్ ఇస్తున్నారు . ఈ క్రమంలోని శోభిత ధూళిపాల ఎందుకు నాగచైతన్య విషయంలో ఫుల్ కమిట్మెంట్ ఇవ్వలేక పోతుంది అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదలుతుంది. దీనిపై శోభిత నాగచైతన్య ఆన్సర్ ఇస్తేనే బాగుంటుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news