MoviesSurekha Vani బోల్డ్ పిక్స్ తో టెంప్ట్ చేస్తున్న సురేఖా వాణి.....

Surekha Vani బోల్డ్ పిక్స్ తో టెంప్ట్ చేస్తున్న సురేఖా వాణి.. అంకుల్స్ కే కాదు కుర్రాళ్లు కూడా కార్చేసుకుంటున్నారుగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వల్గారిటి ట్రోలింగ్ మరీ ఎక్కువ అయిపోతుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు . ఒకప్పుడు హీరోయిన్స్ ని కామెంట్ చేసేవారు ..కానీ అవి హద్దుల్లో ఉండేటివి . సోషల్ మీడియా పుణ్యమా అంటూ యూట్యూబ్ , ఇన్స్టా, ఫేస్బుక్ అందుబాటులోకి వచ్చాక జనాలు రెచ్చిపోయి మరి స్టార్ సెలబ్రిటీస్ పై కామెంట్స్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసే అందాల ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువైపోతుంది.

వయసుతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్న ఆడవాళ్ళ జాబితా పెరిగిపోతుండడంతో వారిని ట్రోల్ చేస్తే నెటిజన్స్ కూడా ఎక్కువైపోతున్నారు . కాగా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉండే సురేఖవాణి మరోసారి ట్రోలింగ్ కి గురవుతుంది. తన హాట్ అందాలను పలుచటి చీరతో చూపించి చూపించకుండా దాపెట్టేస్తూ.. అన్ని ఓపెన్ గానే చూపించేసింది ఈ అందాల ఆంటీ .

ఈ క్రమంలోనే సురేఖ వాణి లేటెస్ట్ శారీ పిక్స్ వైరల్ అవుతున్నాయి . పెళ్లీడు కు వచ్చిన కూతురుని ఇంట్లో పెట్టుకొని ఇలాంటి ఫోటోషూట్స్ నీకు అవసరమా..? అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు పచ్చిగా బూతులతో ఆమె కామెంట్స్ బాక్స్ ని నింపేస్తున్నారు. నాభి అందాలు అదరహో అంటూ ఒకరు.. కూతుర్నే మించిపోయిన అందం అంటూ మరొకరు ..అంకుల్స్ నే కాదు కుర్రాలను నిద్ర పట్టనీకుండా చేస్తున్నావంటూ మరికొందరు.. ఇలా సురేఖవాణి లేటెస్ట్ బోల్డ్ పిక్ పై నెటిజన్స్ హద్దుల మీరి కమాండ్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సురేఖ వాణి పిక్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news