MoviesStar Heroine టాలీవుడ్ లో నెక్స్ట్ చనిపోయే హీరోయిన్ ఈమె..పర్ ఫెక్ట్...

Star Heroine టాలీవుడ్ లో నెక్స్ట్ చనిపోయే హీరోయిన్ ఈమె..పర్ ఫెక్ట్ గా కనిపెట్టేసిన జనాలు ..!?

సినిమా ఇండస్ట్రీలో గత వారం రోజుల నుంచి ఓ వార్త యమ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అదే వేణు స్వామి చెప్పిన స్టార్ హీరో హీరోయిన్ మరణాలు. మనకు తెలిసిందే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంట్రవ్యులో వేణు స్వామి మాట్లాడుతూ 40 సంవత్సరాల లోపు ఉండే హీరో హీరోయిన్ మరణించబోతున్నారు అంటూ బిగ్ బాంబు పేల్చాడు. అయితే మొదటి ఈ విషయాన్ని అందరూ చాలా లైట్ గా తీసుకున్నారు . కానీ ఎప్పుడైతే తారకరత్న హెల్దిగా ఉండి చిన్న గుండెపోటుకే మరణించారో.. అప్పటి నుంచి వేణు స్వామి చెప్పినట్లు జరగబోతుంది అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు .

అంతేకాదు మరి కొంతమంది ఆకతాయిలు ..ఒక అడుగు ముందుకేసి నెక్స్ట్ ఇండస్ట్రీలో చనిపోయేది ఈ హీరోయిన్ అంటూ పేరు మెన్షన్ చేసి మరి ఆమెను భయపడుతున్నారు. కాగా సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్స్ జబ్బులకు గురయ్యారు . మరి ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని చావు బతుకులతో పోరాడి మళ్లీ బ్రతికింది. ఈ క్రమంలోనే అందరూ సమంత హెల్త్ కారణంగా వేణు స్వామి చెప్పిన హీరోయిన్ సమంత అనుకున్నారు . కానీ ఆమె కాదు అంటూ జనాలు తేల్చేశారు .

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టి కేవలం సినిమా ఇండస్ట్రీలో మూడే మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే తనకున్న హెల్త్
ఇష్యూ కారణంగా సినీ ఇండస్ట్రీ నుంచి దూరం అయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటుంది . ఆమె జాతకం ప్రకారం అర్ధ ఆయుషు అని ..పెళ్ళి కాకుండానే చనిపోతుందట . ఇప్పటివరకు ఆ హీరోయిన్ కి పెళ్లి కాలేదు . వేణు స్వామి చెప్పిన జాతకాలు ఆమె జాతకానికి చాలా దగ్గరగా మ్యాచ్ అవుతుంది . ఈ క్రమంలోని గతంలో మూడు హిట్స్ అందుకున్న ఈ హీరోయిన్ మరణించబోతుంది అంటూ పర్ఫెక్ట్ గా జాతకాలని మ్యాచ్ చేసి మరి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు జనాలు . దీంతో హీరోయిన్ బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతుంది చూడాలి మరి దీనిపై ఆ ముద్దుగుమ్మ ఎలా స్పందిస్తుందో ..? వేణు స్వామి చెప్పిన జాతకం నిజం అవుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news