MoviesSreeleela ఫైనల్లీ.. శ్రీలీల అలా తన దూల తీర్చుకోబోతుందా..? ఇంతకన్న ఛండాలం...

Sreeleela ఫైనల్లీ.. శ్రీలీల అలా తన దూల తీర్చుకోబోతుందా..? ఇంతకన్న ఛండాలం మరోకటి ఉంటుందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. రీసెంట్ గానే ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన శ్రీలీల ..ప్రజెంట్ చేతిలో ఆరు బడా ప్రాజెక్ట్స్ పట్టుకొని స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలేస్తుంది. తాజాగా శ్రీలీల ఐటెమ్ నెంబర్ చేయడానికి సిద్ధపడిందట. అది కూడా స్టార్ హీరో సినిమాలో.. దీంతో శ్రీలీల పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు రాజకీయాలు మరోవైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమా రీమిక్స్ సినిమాని స్టార్ట్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించేశారు . ఈ క్రమంలోనే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ లేనట్టు తెలుస్తుంది .

సాయిధరమ్ తేజ్ కి హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తుంది. అంతేకాదు ప్రియా ప్రకాష్ వారియర్ లో ఇంపార్టెంట్ కీలకపాత్ర నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది . అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి శ్రీలీలను ఒప్పించారట మేకర్స్. మాస్ ఆడియోన్స్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . హైలెట్ ఏందంటే ఈ సినిమాలో ఈ పాట ఒక్కటే మాస్ మసాలా బిట్ అని మిగతావన్నీ క్లాస్ కూలీగా ఉంటాయని తెలుస్తుంది . పవన్ కళ్యాణ్ తో శ్రీలీల పాప చిందులేస్తే అదో రకమైన కిక్కే అంటున్నారు పవన్ ఫ్యాన్స్. దీంతో శ్రీ లీల పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. అయితే కొందరు మాత్రం ఇంతకన్నా ఛండాలం మరోకటి ఉండదు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news