Moviesవామ్మో..19 సంవత్సరాలకే ప్రెగ్నెంట్ అయిన చిరంజీవి హీరోయిన్ .. ఇంత మంది...

వామ్మో..19 సంవత్సరాలకే ప్రెగ్నెంట్ అయిన చిరంజీవి హీరోయిన్ .. ఇంత మంది హీరోల చేతుల్లో మోసపోయిందా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం .. రంగుల ప్రపంచం. ఈ ఊసరవెల్లిలా రంగులు మార్చే మాయలోకంలో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూనే ఉంటాయి . ఆ పరిస్థితులకు అనుగుణగుణంగా నడుచుకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగ గలం లేదంటే ఫేడ్ అవుట్.. అయిపోవడమే.. కాగా ఇలా ఇండస్ట్రీలో జరిగిన తారుమారులకి ఎంతో మంది హీరోయిన్స్ తమ కెరియర్ని బలి చేసుకున్నారు. వాళ్లల్లో ఒకరే ఈ సోనం.


32 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీలో తన లక్ ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తుంది . ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో నటిస్తూ అరాకొరా అవకాశాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనం .. అప్పట్లో హాట్ నెస్ కే హిట్ పేంచేసింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ పేరు చెప్తే బాలీవుడ్ లో జనాలు ఓ రేంజ్ లో ఊగిపోయారు . పలు సినిమాలతో ఆమె స్టార్ గా వెలిగిపోయింది . సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ లో క్రేజీ రేంజ్ లో దూసుకుపోయిన ఈమె.. ఆ టైంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా సినిమా ఆఫర్లు ఆగిపోయాయి.

ఈ క్రమంలోని సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ దాదాపు 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇస్తుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సోనం తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఓపెన్ గా చెప్పేసింది . “1997లో ఇండియాను వదిలి వెళ్ళిపోయానని ..14 సంవత్సరాలకే పని చేయడం ప్రారంభించామని.. ఆమె చెప్పకు వచ్చింది”. అంతేకాదు ఎవరికి తెలియని తన పర్సనల్ లైఫ్ ని బయటపెట్టింది .19 ఏళ్లకే ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది .

తన జీవితంలో ఎన్నో కష్టసుఖాలను చూశానని.. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తనను చిట్ చేశారని చెప్పకనే చెప్పేసింది.. అమాంతం బరువు పెరిగిపోయిన ఆమె కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని ఏకంగా 30 కిలోలు తగ్గానంటూ చెప్పకు వచ్చింది . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమ సింహం సినిమాలో అమ్మడు నటించి మెప్పించింది. ఇప్పటికీ సోనం పేరు చెప్తే బాలీవుడ్ లో జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉండడం విశేషం. చూద్దాం మరి సోనం సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి క్రేజీ ఆఫర్స్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news