MoviesRashmi ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్..మల్లెమాల చరిత్రను తిరగరాసిన యాంకర్ రష్మి..!!

Rashmi ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్..మల్లెమాల చరిత్రను తిరగరాసిన యాంకర్ రష్మి..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మల్లెమాల చరిత్రలోనే ఫస్ట్ టైం తాను పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేసింది. మనకు తెలిసిందే మల్లెమాలా ఎంటర్టైన్మెంట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా టెలికాస్ట్ చేస్తున్న జబర్దస్త్ షో బుల్లితెర పైన హ్యూజ్ టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతుంది . బుల్లితెరపై ఇప్పటివరకు ఎన్నెన్నో షోలు సందడి చేసినా..జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్స్ ని మాత్రం బ్రేక్ చేయలేకపోతోంది.

కాగా ఇలాంటి క్రమంలోనే తెలుగు టెలివిజన్లోనే అతిపెద్ద రియాలిటీ షో గా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ .. ప్రజెంట్ ఏడవ సీజన్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . ఈ క్రమంలోనే జబర్దస్త్ లోనే టాప్ కమెడియన్స్ ని ఎప్పుడు డబ్బులు ఎరగా వేసి లాకోనే బిగ్ బాస్ యాజమాన్యం .. ఈసారి ఏకంగా యాంకర్ రష్మీపై కన్నేసిన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ కూడా జబర్దస్త్ లో నుంచి బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అగ్రిమెంట్ ప్రకారం జబర్దస్త్ నుండి వేరే షో కి వెళ్తున్న .. వేరే ప్రోగ్రాం కి వెళ్తున్న సరే ..ఆ అగ్రిమెంట్ను బ్రేక్ చేసి మరి పది లక్షల అమౌంట్ ఇచ్చేసి వెళ్లాలి . ఇదే విషయాన్ని గతంలో ముక్కు అవినాష్ ఓపెన్ గా చెప్పేసాడు . ఇదే క్రమంలో ఇప్పుడు మల్లెమాల మాత్రం యాంకర్ రష్మీ విషయంలో రూల్స్ ని బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది . బిగ్ బాస్ లోకి వెళ్లినాటైటిల్ కొట్టిన సరే.. మళ్లీ యధావిధిగా జబర్దస్త్ లో యాంకర్ గా చేసుకునే ఛాన్స్ కల్పిస్తూ సరికొత్త అగ్రిమెంట్ ని రాయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా గతంలో జబర్దస్త్ నుండి బిగ్ బాస్ లోకి వెళ్లి జబర్ధస్త్ కి దూరమైన కమెడియన్స్ ఫైర్ అవుతున్నరు..రష్మికి ఓ రూల్..మాకు ఓ రూల్ నా అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news