Moviesఆ హీరోయిన్ కోసం గొడవ పెట్టుకుంటున్న స్టార్ తెలుగు హీరోలు.. ఎంతకు...

ఆ హీరోయిన్ కోసం గొడవ పెట్టుకుంటున్న స్టార్ తెలుగు హీరోలు.. ఎంతకు తెగించారు రా బాబు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో బాగా వైరల్ గా మారింది . తెలుగు హీరోలకి ఎంత పాపులారిటీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో మన తెలుగు హీరోలు క్రేజీ పాపులారిటీ పబ్లిసిటీ దక్కించుకోవడంతో వాళ్ల పేర్లు అదే రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి . అయితే స్టార్ స్టేటస్ ఉన్న హీరోస్ ఒక హీరోయిన్ కోసం డైరెక్టర్ తో గొడవ పెట్టుకుంటున్నారు అన్న వార్త ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారమే రేపుతుంది .

ఆ హీరోలు మరెవరో కాదు అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరికీ ఇద్దరే . ఇద్దరు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు వెళ్తున్నారు . దుమ్ము దులిపేసే రేంజ్ లో సినిమాలను కూడా చూస్ చేసుకుంటూ వస్తున్నారు . కాగా పుష్ప సినిమాలో తృప్తి దిమ్రి.. వన్ ఆఫ్ ద కీలక పాత్ర కోసం చూస్ చేసుకున్నాడట సుకుమార్ . అది కూడా బన్నీ రికమండేషన్ తోనే అదే విధంగా ప్రజెంట్ సెట్స్ పై ఉన్న విజయ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించబోయే సినిమాలోని తృప్తిని సెకండ్ హీరోయిన్గా చూస్ చేసుకున్నారట.

అయితే ఇద్దరికీ కాల్ షీట్స్ ఒకే టైంలో అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో తృప్తి దిమ్రి.. ఏ సినిమాని చూస్ చేసుకోలేక పోతుంది . అంతేకాదు ఇప్పుడు ఈ విషయం కారణంగా హీరోలు డైరెక్టర్ తో గొడవ పెట్టుకుంటున్నారట. తృప్తి కోసం కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయాల్సిందే ..ఆమె పార్ట్ కొంచెం నెమ్మదిగా నిదానంగా అయినా తెరకెక్కించాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారట . ఒక స్టార్ హీరోయిన్ కోసం మీరు ఈ రేంజ్ లో గొడవపడిన అర్థం .. నిన్నకాకమొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ బ్యూటీ కోసం ఈ రేంజ్ లో కష్టపడుతున్నారు అంటే తృప్తి దిమ్రి లో మంచి మ్యాటర్ ఏముంది అంటున్నారు జనాలు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news