Moviesశృతిహాసన్ పై ఆ తెలుగు సీనియర్ హీరో కోపంగా ఉన్నారా..? అంత...

శృతిహాసన్ పై ఆ తెలుగు సీనియర్ హీరో కోపంగా ఉన్నారా..? అంత గబ్బు పని ఏం చేసింది అంటే..?

శృతిహాసన్ ..ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ ..కమల్ హాసన్ ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది . అయితే ఎక్కడా కూడా నాన్న పేరుని పలుకుబడిని ఉపయోగించుకోలేదు. అంతేకాదు నాకోసం నాన్న ఇది చేయ్యి అంటూ ఏ రోజు నోరు తెరిచి అడగలేదు . అలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ గల అమ్మాయి . తనకాళ్లపై తాను నిల్చోవాలి అని తన అవకాశాలు తానే దక్కించుకోవాలని చూసే టైప్ .

అయితే శృతిహాసన్ ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోస్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . బాలకృష్ణ చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకుని యంగ్ బ్యూటీస్ కి కోలుకోలేని షాక్ ఇచ్చింది . చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలో నటించి మెప్పించింది . అదేవిధంగా బాలయ్య సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు శృతిహాసన్ పై ఒక తెలుగు సీనియర్ హీరో కోపంగా ఉన్నాడు అన్న వార్త వైరల్ గా మారింది .

దానికి కారణం ఆ హీరో సినిమాను ఆమె రిజెక్ట్ చేయడమే అంటూ ప్రచారం జరుగుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే శృతిహాసన్ సినిమాలో హీరోయిన్గా అనుకున్నారట . కానీ శృతిహాసన్ రిజెక్ట్ చేసిందట . కాల్ షీట్స్ ఖాళీగానే ఉన్న అబద్ధం చెప్తూ ఈ ప్రాజెక్టు చేయలేను అని తెగేసి చెప్పేస్తుందట . ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కాన్సెప్ట్ ఆమెకు నచ్చలేదు అంటూ తెలుస్తుంది. అయితే బాలకృష్ణ – చిరంజీవి లాంటి హీరోలతో నటించిన శృతి – వెంకటేష్ ను రిజెక్ట్ చేయడం ప్రశ్నార్ధకంగా మారింది ..? ఆ ప్లేస్ లోకి తమన్నా – మీనాక్షి చౌదరి వచ్చినట్లు తెలుస్తుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news