Movies"చాలా చాలా మిస్ అవుతున్న"..స్పెషల్ పర్సన్ పై రష్మిక మందన్నా సెన్సేషనల్...

“చాలా చాలా మిస్ అవుతున్న”..స్పెషల్ పర్సన్ పై రష్మిక మందన్నా సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ . ఆ విషయం అందరికీ తెలిసిందే . ప్రెసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ఆమె హీరోయిన్ . నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకున్న రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మనందరికీ తెలిసిందే .

రీసెంట్గా రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది . ఆఫ్ కోర్స్ నిరంతరం సోషల్ మీడియాలో ఆమె ఆక్టివ్గానే ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఆమె పెట్టే పోస్ట్లు జనాలకు కొత్త రకాల డౌట్లను క్రియేట్ చేస్తూ ఉంటాయి . పలు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న రష్మిక మందన్నా.. అటు ఇటు తిరుగుతూ బిజీ బిజీగా ముందుకు వెళుతుంది . ఈ క్రమంలోనే తన ఇంటిని తన పెట్స్ ని మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకు వచ్చింది . దీనికి సంబంధించి విజయ్ దేవరకొండను టార్గెట్ చేశారు జనాలు.

“నువ్వు మిస్ అవుతుంది విజయ్ దేవరకొండ నా..? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు అంతా మిస్ అవుతూ ఉంటే ఇంటికి పోవచ్చుగా.. ఏం మాయ రోగం “అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . ప్రెసెంట్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

రష్మిక మందన్నా.. చేతిలో ప్రెసెంట్ ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో మూడు బాలీవుడ్ లో మూడు ప్రాజెక్టులలో ఆమె నటిస్తూ ఉండడం గమనార్హం . అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయే సినిమాలే. మరి ముఖ్యంగా పుష్ప2 తో ఆమె గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోబోతుంది అంటూ బాగా ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news