Moviesఅందరూ డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటే.. ప్రభాస్...

అందరూ డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటే.. ప్రభాస్ ఏ హీరోయిన్ తో నటించాలి అనుకుంటున్నాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ని మనం క్వశ్చన్ చేస్తే “మీరు ఏ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని..?” వందలో 90 శాతం మంది మొదటగా ప్రభాస్ పేరును చెప్పుకొస్తారు . డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది . ఆ విషయాన్ని ఓపెన్ గా కూడా చెప్పేస్తూ ఉంటారు . అయితే చాలామంది అందాల ముద్దుగుమ్మలు డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు .

కానీ మన డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఒక హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని ఆశపడుతున్నారు. అదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు . అంతేనా అనుకున్న విధంగానే ఆ బ్యూటీతో రొమాన్స్ చేయడానికి టైం ఫిక్స్ చేసుకున్నాడు. ఆ బ్యూటీ మరెవరో కాదు కీయరా అద్వానీ. బాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్న బ్యూటీ . ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .

అందానికి అందం .. నటనకి నటన ..ఎక్స్ప్రెషన్స్ అన్ని కలగాల్సిన ఓ మల్టీ టాలెంటెడ్ అమ్మాయి. అందుతున్న సమాచారం ప్రకారం సలాడ్ 2 సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా కీయరా అద్వానిని చూస్ చేసుకున్నాడట ప్రశాంత్ నీల్.. దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త ఓ రేంజ్ లో ట్రెండ్ చేసేస్తున్నారు రెబెల్ అభిమానులు . ఇష్టమైన హీరోయిన్ పక్కన ఉంటే కుమ్మి పడేయరు.. చూద్దాం మరి ప్రభాస్ ఏ రేంజ్ లో కుమ్మి కుమ్మి పడేస్తాడో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news