Moviesఆ మాటలనే నిజం చేసిన కీర్తి సురేష్..ఫ్యాన్స్ కు ఊహించిన షాక్..దిమ్మతిరిగిపోయేలా...

ఆ మాటలనే నిజం చేసిన కీర్తి సురేష్..ఫ్యాన్స్ కు ఊహించిన షాక్..దిమ్మతిరిగిపోయేలా చేసిందిగా..!

కీర్తి సురేష్ .. ఇండస్ట్రీలో మహానటి. అంతేకాదు చాలా చాలా ట్రెడిషనల్ గా ఉండే బ్యూటీ . నిన్న మొన్నటి వరకు ఇలాగే పిలుచుకునే వాళ్ళు జనాలు . అయితే ఎప్పుడైతే కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిందో .. అప్పుడే ఆమె ట్రెడిషనాలిటీ మొత్తం టాటా బై బై చెప్పేసింది అంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు ఏ హీరోయిన్ అయినా సరే చాలా పద్ధతిగా ఉంటుంది అని వన్స్ ఆ హీరోయిన్ బాలీవుడ్ లో అడుగుపెడితే మాత్రం రచ్చ రంబోలాగా మారిపోతుంది అని.. ఏం చేస్తుందో ఎలాంటి రోల్స్ కి ఓకే చేస్తుందో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పుకొస్తున్నారు .

తాజాగా కీర్తి సురేష్ ఆ మాటలను నిజం చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ రెండు ప్రాజెక్టుల్లో నటిస్తుంది. కాగా వీటిల్లో ఒకటి వరుణ్ దావణ్ తో కలిసి నటించబోతున్న సినిమా . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ లుక్ రిలీజ్ అయింది. ఆ లుక్ లో కీర్తి సురేష్ టూ హాట్ గా సెక్సీ గా ఉండడం అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది.

ఇంతకుముందు వరకు కీర్తి సురేష్ ని మనం ఇలాంటి లుక్స్ లో ఎప్పుడూ చూడలేదు . ఫర్ ద ఫస్ట్ టైం ఇంత బోల్డ్ గా కనిపించింది. దీంతో కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ మాయలకు బలైపోతుంది అంటున్నారు జనాలు . మరికొందరు ఏ రాయి అయితే ఏం పళ్ళు ఊడగొట్టుకోవడానికి.. టాలీవుడ్ – కోలీవుడ్లో చేయలేని పని బాలీవుడ్ లో చేస్తుంది . ఇక కీర్తి నెక్స్ట్ అటెంప్ట్ లిప్ కిస్ బోల్డ్ సీన్స్ అంటున్నారు. మొత్తానికి కీర్తి సురేష్ తన పేరును గబ్బు పట్టించుకుంటుంది అని తిట్టిపోస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news