Movies"ఉపాసనా లాగే మృణాల్ ఠాకూర్ కూడా".. షాకింగ్ నిర్ణయం తీసుకున్న హాట్...

“ఉపాసనా లాగే మృణాల్ ఠాకూర్ కూడా”.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న హాట్ బ్యూటీ..!

ఈ మధ్యకాలంలో ఆడవాళ్లు సరికొత్త ట్రెండ్ ని .. కల్చర్ ని ఫాలో అవుతున్నారు. మరి ముఖ్యంగా జాబ్ చేసేవాళ్లు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే కెరియర్ లో లేటుగా సెటిల్ అవుదాం అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వాళ్ల ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు . ఈ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది ఉపాసన అనే చెప్పాలి . అప్పటివరకు జనాలకి పెద్దగా దీనిపై అవగాహన లేదు. అందరూ కూడా ఉపాసన ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వడం లేదు..? ఉపాసన ఎందుకు లేటుగా పిల్లలను కనాలి అనుకుంటుంది.. అంటూ ఆమెను ట్రోల్ చేశారే తప్పిస్తే ..ఆమె ప్రాబ్లం ఇది అంటూ అర్థం చేసుకోలేకపోయారు.

ఫైనల్లీ ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ నా పని నాదే అంటూ ఉపాసన తన ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకొని పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఉపాసన ప్రెసెంట్ ఎంత హ్యాపీగా ఉందో మనకు తెలిసిందే. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించింది . ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ ..”నేను కెరియర్ లో లేటుగా సెటిల్ అవ్వచ్చు.. నాకు పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా గడపాలని ఉంది . కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడం లేదు. అందుకే నేను నా ఎగ్స్ ని ఫ్రీజ్ చేయించుకుంటున్నాను.. దానివల్ల ఫ్యూచర్లో నాకు పిల్లల సమస్య ఉండకూడదు ..నేను ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు పిల్లలు ఆ ఎగ్స్ ద్వారా నాకు చెందగలుగుతారు “అంటూ ఇంటర్వ్యూలో బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది. దీనితో ఒక్కసారిగా జనాలు షాక్ అయిపోతున్నారు .

నువ్వు కూడా ఉపాసన అలాగే పెళ్లయిన పదకండేళ్లకి పిల్లలని కనాలి అనుకుంటున్నావా అంటూ ఉంటే మరికొందరు ఈ కాలంలో వాళ్లకి చాలా చాలా మంచి ఉపయోగమని చెప్పుకొస్తున్నారు . రానున్న రోజుల్లో ఈ ఎగ్స్ ఫ్రీజింగ్ ఎంతలా పెరిగిపోతుందో అంటూ కొందరు జనాలు భయపడిపోతున్నారు. రీసెంట్ గానే ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటించిన మృణాల్.. బిగ్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది . అంతేకాదు ఈ సినిమా తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్ పాత్రలకు దూరంగా ఉండాలి అని భావిస్తుందట . మృణాల్ ప్రజెంట్ బాలీవుడ్ తెలుగు సినిమాలతో బిజీగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news