Moviesస్నేహా రెడ్డి ఇలా రెచ్చిపోవడానికి రీజన్ ఇదే.. పెళ్ళికి ముందే బన్నీకి...

స్నేహా రెడ్డి ఇలా రెచ్చిపోవడానికి రీజన్ ఇదే.. పెళ్ళికి ముందే బన్నీకి కండీషన్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. అందాలను ఆరబోసే ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ నుంచి బుల్లితెరపై చిన్న చిన్న పాత్రలు వేసుకుని చిన్నపిల్లలు సైతం సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ చేస్తూ .. తమ గ్లామరస్ పిక్స్ ను షేర్ చేస్తున్నారు . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో భార్యలు కూడా సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పోస్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది .

సినిమా ఇండస్ట్రీలో ఎంతో దైవంగా భావించే స్టార్ట్ హీరో భార్యలు ఇలా ఒంటి మీద జానుడు గుడ్డు ముక్కలను పెట్టుకొని ఫోటోషూట్ చేయడం ఏంటా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. నిన్న మొన్నటి వరకు కేవలం ట్రెడిషనల్ దుస్తుల్లోనే కనిపించిన బన్నీ భార్య స్నేహారెడ్డి ..రీసెంట్గా ఫుల్ బ్యాక్ లెస్ ఓపెన్ బ్లౌజ్ తో గ్రీన్ శారీలో ఫోటోషూట్ చేసి కుర్రాళ్లకు మండిపోయేలా చేసింది .

మిగతా హీరో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ ఫాన్స్ మాత్రం ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . దేవుడు లాంటి హీరో భార్యని అలా చూడలేకపోతున్నాం దయచేసి ఫోటోషూట్ ఆపండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే అసలు బన్నీ భార్య ఎందుకు ఈ రేంజ్ లో ఫోటోషూట్ చేస్తుందా..? అంటూ ఆరాతీస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే ఆమె పెళ్లికి ముందే బన్నికి ఇలా ఈ విధంగా ఓ కండిషన్ పెట్టింది అంటూ తెలుస్తుంది .

మొదటి నుంచి బన్నీ భార్య చాలా గ్లామరస్ గా ఉండడానికి ట్రెండీగా ఉండడానికి ఇష్టపడుతుందట . ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలన్నది ఆమె కోరిక.. పెళ్లి తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుందట స్నేహం. అంతేకాదు బన్నీ – అల్లు అరవింద్ కూడా స్నేహ డ్రీమ్స్ కు అడ్డు రావట్లేదట . ఆమెను తన లైఫ్ లో చేయాలి అనుకున్న పనులను చేసే విధంగా సపోర్ట్ చేస్తున్నారట అల్లు ఫ్యామిలీ దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news