Moviesపెళ్ళి చూపుల్లో ఒక్కే ఒక్క ప్రశ్న అడిగిన ప్రణతి..ఎన్టీఆర్ షాక్..అద్దిరిపోయే ఆన్సర్..!!

పెళ్ళి చూపుల్లో ఒక్కే ఒక్క ప్రశ్న అడిగిన ప్రణతి..ఎన్టీఆర్ షాక్..అద్దిరిపోయే ఆన్సర్..!!

సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో మనకు తెలిసిందే. నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా అభిమానులు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . అందరిలాగా ఎచ్చులకి పోడు.. తాను హెల్ప్ చేసిన నలుగురికి తెలియాలి అని అనుకోడు.

తాను చేసిన హెల్ప్ జనాలకు రీచ్ అయిందా లేదా అనుకుంటాడే.. కానీ పబ్లిసిటీ హంగామాలు చేసుకోవడం.. 10 రూపాయలు ఇస్తే 11సార్లు పేపర్లో వేయించుకొని న్యూస్ లో రావడానికి ఇంట్రెస్ట్ చూపించే స్టార్ హీరోలు ఉన్నా మన ఇండస్ట్రీలో.. తారక్ లాంటి హీరో కూడా ఉండడం గర్వకారణం అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు.

 

కాగా ఆయన ఇమేజ్ ని, రేంజ్ ని క్రేజ్ ని ఏ మాత్రం తగ్గినీకుండా తన భర్త గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది లక్ష్మీ ప్రణతి. అందరూ స్టార్ హీరో భార్యలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటూ మోడరన్ ఫోటోషూట్ చేసి ట్రోలింగ్ కి గురవుతున్నా.. లక్ష్మీ ప్రణతి మాత్రం తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ భర్త పిల్లల ఆనందమే తన ఆనందంగా భావిస్తూ ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తుంది. లక్ష్మీప్రణతి బయట ప్రపంచానికి కనిపించింది చాలా తక్కువ . ఎప్పుడు భర్త తారక్ తో పిల్లలతో అత్తగారితోనే ఉంటుంది .

సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరూ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ మాత్రం పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ట్రెడిషనల్ గా జరిగిన వీళ్ళ పెళ్లి చూపుల్లో లక్ష్మీ ప్రణతి ఎన్టీఆఎ ని ఓ ప్రశ్న అడిగిందట . ఆ ప్రశ్నకి ఎన్టీఆర్ షాక్ అయిపోయాడు . ఆఫ్ కోర్స్ తర్వాత అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు అనుకోండి. లక్ష్మీ ప్రణతి- ఎన్టీఆర్ తో మాట్లాడుతూ..”నీకు మీ అమ్మగారు అంటే చాలా ఇష్టం ..పెళ్లి తర్వాత నన్ను ఎక్కువగా ఇష్టపడతారా ..?మీ అమ్మ గారిని ఎక్కువగా ఇష్టపడతారా..? అంటూ అందరి అమ్మాయిలాగే లక్ష్మీ ప్రణతి కూడా ఎన్టీఆర్ ని ప్రశ్నించిందట.

ఇదే క్రమంలో ఎన్టీఆర్ అప్పటివరకు సైలెంట్ గా ఉన్న ప్రణ‌తి ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతుందా అంటూ షాక్ అయిపోయి..” నాకు మా అమ్మ ఇంపార్టెంట్.. మా అమ్మలాగే నిన్ను చూసుకుంటా.. నీలో మా అమ్మను చూసుకుంటా ..”అంటూ చెప్పాడట. దీంతో ఎన్టీఆర్ ఆన్సర్ కు ఫిదా అయ్యి చిరునవ్వుతో ఎన్టీఆర్ అంటే ఇష్టమే అంటూ చెప్పకనే చెప్పేసింది ప్రణతి. ఏదిది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రిలో ఎంత మంది జంటలు ఉన్న ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి లాంటి జంట లెరౌ ఇకపై రాదు ఉండబోర్య్ అనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news