Moviesఫైనల్లీ.. కెరీర్ లో ఫస్ట్ టైం..ఆ పని చేయబోతున్న రష్మిక మందన్నా..ఈ...

ఫైనల్లీ.. కెరీర్ లో ఫస్ట్ టైం..ఆ పని చేయబోతున్న రష్మిక మందన్నా..ఈ కన్నడ పిల్ల మహా కంత్రీ..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాక కేవలం గ్లామరస్ రోల్స్.. ట్రెడిషనల్ పాత్రలకే కాదు.. ఎలాంటి పర్ఫామెన్స్ కైనా రెడీగా ఉండాలి . అలా మల్టీ టాలెంటెడ్ ఉన్న హీరోయిన్స్ నే జనాలు ఎక్కువగా లైక్ చేస్తారు. నేను హీరోయిన్ ని నేను ఐటెం సాంగ్స్ చేయను ..ఎక్స్పోజింగ్ చేయను అంటే జనాలు పెద్దగా లైక్ చేయరు. ఈ విషయాన్ని గ్రహించిన చాలా మంది ముద్దుగుమ్మలు కెరియర్ పిక్ స్టేజ్ లో ఉండగానే ఐటెం సాంగ్స్ చేసి జనాలను అలరించే స్టార్ హీరోయిన్గా మారిపోయారు .

అదే లిస్టులోకి రాబోతుంది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన .. ఎస్ ప్రెసిడెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అటెండ్ అవుతుంది. ఇప్పటివరకు కెరియర్ లో ఒక్క ఐటెం సాంగ్ కూడా చేయని రష్మిక మందన .. మహేష్ బాబు సినిమాలో ఐటెం సాంగ్స్ చేయడానికి సిద్ధంగా ఉందట . ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లపై కూడా రష్మిక సైన్ చేసినట్లు తెలుస్తోంది .

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్న రష్మిక .. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం రష్మిక కెరియర్ టర్న్ తిరిగినట్లు అంటున్నారు సినీ విశ్లేషకులు . ప్రజెంట్ రష్మిక ఎలాంటి పొజిషన్లో ఉందో అందరికీ తెలిసిందే . కన్నడ ఇండస్ట్రీలో ఏకంగా బ్యాన్ చేసే స్థాయికి దిగజారిపోయింది . ఇలాంటి టైంలో మహేష్ బాబు తో ఐటెమ్ సాంగ్ అంటే రచ్చరంబోలా అనే చెప్పాలి . చూద్దాం రష్మిక ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో ఈ ఐటెం సాంగ్ లో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news