Movies9వ తరగతిలోనే సెక్స్ ..ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేసిన రకుల్...

9వ తరగతిలోనే సెక్స్ ..ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేసిన రకుల్ ప్రీత్ సింగ్..!!

సినిమా ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగు లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు సినిమాలో హీరో సందీప్ కిషన్ కన్నా ఎక్కువగా పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరి అటెన్ష ను గ్రాబ్ చేసింది . ఈ క్రమంలోనే స్టార్ హీరోలు సైతం రకుల్ ప్రీత్ సింగ్ నటనకు మెచ్చి.. ఆమెకు అవకాశాలు ఇచ్చారు .

అయితే మొదటి నుంచి టాలెంటెడ్ గల రకుల్.. మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను రాబట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది . కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా అవకాశాలు సంపాదించి ప్రజెంట్ బాలీవుడ్ లోనే టాప్ టెన్ హీరోయిన్స్ లో ఒకరు గా రకుల్ ప్రీత్ సింగ్ నిలిచింది. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్..తన లైఫ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది .

ఈ క్రమంలోని తొమ్మిదవ తరగతిలోని వాళ్ల స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి టీచింగ్ చెప్పారని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..”మాకు స్కూల్లోనే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి క్లాసులు నిర్వహించేవారు . అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. అయితే ఆ క్లాస్ వింటున్నప్పుడు మాలో మేము గుసగుస మాట్లాడుకుంటూ.. సిగ్గుపడేవాళ్లం.. అయితే ఆ విషయాన్ని మాత్రం బయటికి చెప్పే వాళ్ళం కాదు .. డౌట్లు ఉన్నా సరే బయటకు అడగకుండానే ..ఆ క్లాస్ కంప్లీట్ అయిపోవడానికి వేచి చూసేవాళ్ల” అంటూ చెప్పుకొచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news