Movies"మేం చస్తే ఆ బాధ్యత నీదే"..శ్రీలీల పని పై నెటిజన్ ఫైర్..!!

“మేం చస్తే ఆ బాధ్యత నీదే”..శ్రీలీల పని పై నెటిజన్ ఫైర్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. స్టార్ బ్యూటీస్ తో పాటు కుర్ర బ్యూటీలు కూడా తమ అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ స్టేటస్ అందుకున్న యంగ్ బ్యూటీ శ్రీ లీల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ..తన అభిమానులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అందాల ఫొటోస్ షేర్ చేస్తూనే ఉంటుంది .

కాగా రీసెంట్ గాని రీసెంట్గానే సంక్రాంతి శుభ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ట్రెడిషనల్ వైబ్స్ గల వీడియోను షేర్ చేసింది. సంక్రాంతి పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నిందో షార్ట్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకునింది . ఈ క్రమంలోని శ్రీలీల బ్లూ కలర్ శారీలో చాలా చక్కగా కుందనపు బొమ్మలా కనిపించింది . దీంతో నెటిజన్స్ శ్రీలీల ఫోటోపై భిన్న విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు మహాలక్ష్మి అంటుంటే..మరి కొందరు కుందనపు బొమ్మ అంటుంటారు .. ఓ నెటిజన్ మాత్రం..”నువ్వు ఇలా మమంలని అందం తో అల్లాడిస్తుంటే..మేం చస్తే ఆ బాధ్యత నీదే”..అంటూ ఫన్నీ గానే ఘాటుగా అడిగేసాడు. దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news