Moviesరష్మీని నాటుగా, ఘాటుగా చూస్తే అందరికీ అలా అవ్వాల్సిందేనా..!

రష్మీని నాటుగా, ఘాటుగా చూస్తే అందరికీ అలా అవ్వాల్సిందేనా..!

రష్మీని నాటుగా, ఘాటుగా చూస్తే అందరికీ అది లేచి నించుంటుంది..అంటూ ఎప్పుడూ మాస్ ఆడియన్స్ చెవులు కొరుక్కుంటుంటారు. ఒరిసా నుంచి వచ్చి ఇక్కడ సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. రష్మీ గౌతమ్ మాత్రం ఎన్నో అవమానాలు, కష్టాలు పడి ఇప్పుడు తనకంటూ ఓ పాపులారిటీని సొంతం చేసుకుంది. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఎన్నో రాత్రిళ్ళు తిండి, నిద్ర లేకుండా గడిపింది.

అద్దె కట్టలేని పరిస్థితి కూడా. అలాంటి సమయంలో చిన్న చిన్న పాత్రలను చేస్తూ బుల్లితెర మీద యాంకర్‌గా సందడి చేసే ఛాన్స్ దక్కించుకుంది. ఇక్కడ ఎలాంటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. అప్పటికే, సుమ కనకాల..శిల్పా చక్రవర్తి.. ఝాన్సీ..లాంటి ఎందరో పాపులర్ యాంకర్స్ ఉన్నారు. అలాగే, అనసూయ భరద్వాజ్ కూడా గట్టిపోటీ ఇస్తోంది.

ఇలాంటి వారిని తట్టుకొని నిలబడాలంటే మానేజ్‌మెంట్ సపోర్ట్ తప్పనిసరిగా కావాలి. అదే రష్మీ గౌతమ్ సంపాదించుకుంది. తిరుగులేని యాంకర్‌గా చెలామణి అవుతోంది. ఈ పాపులారిటీ చూసి గుంటూరు టాకీస్ లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలో హీరోయిన్‌గా అవకాశం. ఈ సినిమాకి రష్మీ గౌతమ్ బాగా ప్లస్ అయింది. బోల్డ్ పాత్రలో నాటుగా ఘాటుగా కనిపించి కవ్వించింది.

అయితే, ఒక సినిమా చేసి సంపాదించే రెమ్యునరేషన్ కంటే వరుసగా టీవీ షోస్ చేయడం చాలా ఉత్తమం అని భావించి..డబ్బు లేదా మంచి కథ దర్శకుడైతేనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే తన అందాలను బుల్లితెరకే పరిమితం చేస్తోంది. రష్మీ గౌతమ్ ఉన్న గ్లామర్‌కి ఐటెం సాంగ్స్ కూడా ఒప్పుకోవచ్చు. కానీ, ఎందుకనో ఆ ఆలోచన చేయడం లేదు. ఏదేమైనా అందాల ఆరబోతతో మోత మోగిస్తుంది ఈ బ్యూటీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news