Moviesరష్మిక దూల తీరిపోయే టైం దగ్గరపడిందా..? ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్..!!

రష్మిక దూల తీరిపోయే టైం దగ్గరపడిందా..? ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే మాటను జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయే టైం దగ్గర పడిందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో ఆమెపై బ్యాన్ విధించాలని అందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ కాంతారా డైరెక్టర్ తో మొదలైన గొడవే .

అప్పుడెప్పుడో మొదలైన గొడవ ఇప్పటికీ కొనసాగుతూ ఆఖరికి రష్మిక కెరియర్నే పాతాళానికి దింపేసే స్థాయికి ఎదిగిపోయింది . కాగా రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా అమ్మడుకి టైం బాగోలేనట్టు తెలుస్తుంది . పుష్ప సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన ..బాలీవుడ్ లో ఏడు ప్రాజెక్టులో నటిస్తుంది అన్న న్యూస్ లు వినిపించాయి. కాగా ఇప్పుడు ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సైన్ చేసిన మూవీ నుండి ఆమెను తీసేసినట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా పెట్టుకుంటే కన్నడ మీడియా బ్యాన్ చేస్తే ఆ కారణంగా అక్కడ ఆమె సినిమా రిలీజ్ చేయలేరని …ఈ క్రమంలోని కన్నడ మార్కెట్లో ఆ సినిమా ప్రాఫిట్స్ కలెక్షన్స్ దెబ్బ తినే అవకాశం ఉందని ..ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు డైరెక్ట్ ఏకంగా డైరెక్టర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి రష్మిక బదులు మరో బాలీవుడ్ బ్యూటీ సినిమాలో తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియా చెప్పకు వస్తుంది. ఏది ఏమైనా సరే ఇవన్నీ చూస్తుంటే రష్మిక టైం బాగోలేదు అన్న మాట అనక తప్పదు అంటున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news