Moviesభార్య చడ్డీ అందాలతో..భర్త న్యూడ్ అవతారంలో..కోట్లు కోసం మానాన్ని సోషల్ మీడియాలో...

భార్య చడ్డీ అందాలతో..భర్త న్యూడ్ అవతారంలో..కోట్లు కోసం మానాన్ని సోషల్ మీడియాలో పెట్టేసిన సెక్సీ కపుల్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ ట్రెండింగ్లో ఉంటున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . నిన్న మొన్నటివరకు అమ్మాయిలే అనుకుంటే అబ్బాయిలు కూడా అదే రేంజ్ లో తగ్గేదేలే అన్న విధంగా రెచ్చిపోయి ఫోటోగ్రఫీ చేస్తున్నారు . మరి ముఖ్యంగా బాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టైల్ గా ఉండడానికి హ్యాండ్సమ్ లుక్స్ కోసం ఎలాంటి ఫోటోగ్రఫీ నైనా చేసి ముందు వరుసలో ఉంటారు.

బాలీవుడ్ హీరోస్ ఎప్పుడు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటారు . కాగా రీసెంట్గా ఓ బడా ఫ్యామిలీ నుంచి సోషల్ మీడియాలో ఇద్దరు భార్యాభర్తలు ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉన్నారు . భర్త న్యూడ్ ఫోటోగ్రఫీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తే ,,భార్య చాలా పద్ధతిగా ప్రైవేట్ పార్ట్స్ కి అడ్డుగా జానడు గుడ్డ ముక్క అడ్డు పెట్టుకొని ఓ రేంజ్ లో వంగి వంగి తన అందాలను చూపిస్తుంది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో భార్యాభర్తలు ఇద్దరు వ్ల్గర్ ట్రోల్ అవుతున్నారు . మీ ఇద్దరికీ ఒంటి మీద బట్ట నిలవట్లేదు.. దొందు దొందే.. భార్యాభర్తల కోఆర్డినేషన్ అంటే ఏమో అనుకున్నాం మీలాగే ఉండాలి అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు అలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ..అవి వాళ్ళ చేవిన పడినా సరే భార్యాభర్తలిద్దరూ లైట్ తీసుకున్నారు . భార్య చడ్డి అందాలతో రెచ్చగొడితే భర్త ఏకంగా ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా న్యూడ్ దర్శనం ఇచ్చి భయపెట్టేస్తున్నాడు. ఏది ఏమైనా సరే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక న్యూడ్ ఫొటోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఎలాంటి సంచలనానికి తెరలేపుతారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news