Moviesఇలియానా ప్రైవేట్ పార్ట్ పై ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్..ఏ హీరోయిన్ కి...

ఇలియానా ప్రైవేట్ పార్ట్ పై ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్..ఏ హీరోయిన్ కి అలా ఉండదట..!?

ఇలియానా ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాలా.. చెప్పండి . తన హాట్ బెల్లి తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన అమ్మడు. వై వి ఎస్ చౌదరి డైరెక్షన్లో తెరకెక్కిన దేవదాసు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు ..మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. కలర్ కొంచెం తక్కువ అయినా దానికి మించి అదిరిపోయే బెల్లి ఫిగర్ తో అందరినీ ఆకట్టుకునింది. ఇలియానాను అందరూ ఇల్లీ బేబీ అని పిలవడం స్టార్ట్ చేశారు.

అంత ఎందుకు ఆమె బెల్లి పై ఎన్నో పాటలు కూడా వచ్చాయి. అంతలా తన నడుమును చూపి ఫేమస్ అయ్యింది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా ఆమె నడుము అంటే పడి చచ్చిపోయేవారు. మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు. అందుకే ఆమెకు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. కాగా ఈ క్రమంలోనే ఇలియానా నటించిన సినిమాను ప్రొడ్యూస్ చేసిన ఓ ప్రొడ్యూసర్ ఇలియానా పై హాట్ కామెంట్స్ చేశారట .

 

ఆశ్చర్యం ఏంటంటే ఆమె ముందే ఇలాంటి కామెంట్స్ చేయడం ఇక్కడ సెన్సేషనల్ గా మారింది. అయితే ఆ ప్రొడ్యూసర్ నోటి దుడుకు కారణంగా ఇలియానా కూడా లైట్ గా తీసుకుందట . అంతేకాదు ఇండస్ట్రీలో ఆయన ఎంతోమంది హీరోయిన్స్ తో వర్క్ చేశారట కానీ ఇలియానా లాంటి హాట్ ఫిగర్ ను ఎక్కడ చూడలేదట. ఎక్కడ ఏ పార్ట్ ఎలా ఉండాలో అక్కడ అంత ఉన్న హాట్ హీరోయిన్ ఇలియానా అంటూ ఆమె ముందే చెప్పుకొచ్చాడట . అయితే కెరియర్ మొదట్లో ఇలియానా ఈ కామెంట్స్ లైటుగా తీసుకున్నట్టు ..స్టార్ ప్రొడ్యూసర్ కావడంతో ఎక్కడ టంగ్ స్లిప్ అయితే తనకు అవకాశాలు రాకుండా పోతాయో అని చెప్పి సైలెంట్ గా ఉండిపోయింది . ఈ నోటి దూల ప్రొడ్యూసర్ కాంట్రవర్షియల్ విషయాల్లో కూడా తలదూరుస్తూ ఎప్పుడు ట్రోల్లింగ్ అవుతూనే ఉంటాడు. ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా ఆ ప్రొడ్యూసర్ ఎవరో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news