Moviesఛీ ఛీ..సిగ్గుందా..సీతామహాలక్ష్మి చేసిన చెత్త పనికి బూతులు తిడుతున్న ఫ్యాన్స్..!?

ఛీ ఛీ..సిగ్గుందా..సీతామహాలక్ష్మి చేసిన చెత్త పనికి బూతులు తిడుతున్న ఫ్యాన్స్..!?

మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో కొత్తగా వస్తున్న హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. అంతేకాదు సినిమా హిట్ అయిన ఫ్లాప్ పైన ఏ విషయంలోనైనా సరే హీరోయిన్స్ సినిమాలో అవకాశాల కన్నా కూడా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆ లిస్ట్ లోకే వచ్చింది ఈ హిట్ హీరోయిన్. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “సీతారామం” సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతకుముందు ఈ పేరు గురించి ఇంట్రడక్షన్ చేయాల్సి వచ్చినా.. “సీతారామం” సినిమా పుణ్యమా అంటూ ఆమె తెలుగులో కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ప్రజెంట్ మృణాల్ ఠాకూర్ ని అందరు సీత అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. అంతలా సీతారామం సినిమాలో ఆమె క్యారెక్టర్ జనాలకు ఎక్కేసింది. ఇప్పటికీ ఎవరైనా ఆమెను చూస్తే సీత గానే ఆమెను పిలవాలి అనుకుంటున్నారు. అయితే ఇంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, పేరు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్.. తన హద్దులు దాటి మరి ఫోటోషూట్ చేయడం అభిమానులను డిసప్పాయింట్ చేస్తుంది. రీసెంట్ గా ఆమె చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

“సీతారామం” సినిమాలో రామ్ ప్రేయసిగా సీతామహాలక్ష్మి క్యూట్ గా చిలిపిగా నటిస్తూ ఫుల్ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది . అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఎమోషన్ సీన్స్ లో మృణాల్ ఠాకూర్ పండించిన నటన మరి ఏ హీరోయిన్ కూడా చేయదు అనే చెప్పాలి. అయితే సినిమా రిలీజ్ అయి ఇంత మంచి సక్సెస్ అయిన తర్వాత మృణాల్ ఠాకూర్ ఇలా చెత్త ఫోటోషూట్స్ చేస్తూ హాట్ ఎక్స్పోజింగ్ చేయడం ఆమె అభిమానులను నిరాశ పరుస్తుంది. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ ఆమె రీసెంట్ ఫోటోషూట్ పై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ” నువ్వు సీతామహాలక్ష్మి గా ఉంటేనే బాగుంటుంది మృణాల్ ఠాకూర్.. ఇలా చెత్త ఫోటోషూట్స్ చేయకు.. దయచేసి నీకు వచ్చే ఆఫర్లు కూడా పోతాయి” అంటూ వల్గర్ కామెంట్స్ తో బూతులు తిడుతున్నారు . మరి చూడాలి మృణాల్ ఠాకూర్ తన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వేస్తుందో..?

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news