Moviesహవ్వా..దాని సైజ్ పెరగడానికి జాన్వీ ఇలాంటి పనులు చేస్తుందా..ఏం కర్మ తల్లి...

హవ్వా..దాని సైజ్ పెరగడానికి జాన్వీ ఇలాంటి పనులు చేస్తుందా..ఏం కర్మ తల్లి నీకు..!?

ఈ గ్లామరస్ ప్రపంచంలో హీరోయిన్ గా ఎదగాలంటే.. కచ్చితంగా ఫిజిక్ ఇంపార్టెంట్. ఎంత అందంగా ఉన్నా కానీ ఫిజిక్ కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోతే ..సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం హీరోయిన్ గా నెట్టుకు రాలేము. ఒకటి రెండు హిట్లు పడిన తర్వాత సాధారణంగా హీరోయిన్స్ బాడీని పెంచేస్తూ ఉంటారు. పెరిగిన పారితోషకం కారణం వల్ల కావచ్చు.. హెడ్ వైట్ వల్ల కావచ్చు ..రీజన్స్ ఏదైనా సరే జంక్ ఫుడ్స్ పార్టీలు అంటూ కొందరు హీరోయిన్స్ విచ్చలవిడిగా తినేసి.. ఎక్కడికి అక్కడ బాడీ సైజ్ ని పెంచేస్తూ ఉంటారు . అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ 60 ఏళ్లు వచ్చినా కానీ కత్తిలాంటి ఫిగర్ అని అనిపించుకునేలా బాడీ కంట్రోల్లో పెట్టుకుంటారు.


కగా ప్రజెంట్ జాన్వీ కపూర్ తన అందం పెంచుకోవడం కోసం రకరకాల ఎక్సర్సైజులు చేస్తుంది. వ్యాయామాలు చేస్తూ వర్కౌట్స్ చేస్తూ తన బాడీని మంచి ఫిజిక్ లో పెట్టుకున్న జాన్వి కపూర్.. తన ప్రైవేట్ పార్ట్ లు సైజ్ పెంచుకోవడానికి వ్యాయామాన్ని చేస్తున్నట్లు.. బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మనం గమనించిన్నట్లయితే జాన్వి కపూర్ సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆమె వక్షోజాల సైజు చాలా చిన్నవిగా ఉండేవి . కానీ రాను రాను ఆమె వాటి సైజ్ పెంచుకోవడానికి నానాతిప్పులు పడుతుందట.

మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో అట్రాక్టివ్ గా జనాలు మన ముఖాలు చూడరు. తద్వారా డైరెక్టర్లు కూడా అవకాశాలు ఇవ్వరు అందుకని హీరోయిన్స్ తమ ఫుడ్ విషయంలో.. బాడీ ఫిట్ గా ఉంచుకునే విషయంలో బోలెడన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జాన్వి కపూర్ తన బాడీలోని అట్రాక్టివ్ పార్ట్స్ ఫిట్ గా ఉంచుకోవడానికి కొత్త రకమైన వ్యాయామాన్ని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ వ్యాయామం ఎలా చేయాలంటే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట.. నేలపై బోర్లు పడుకొని వక్షోజాలను నేలపై రుద్దాలి ..అలా క్రమంగా రుద్దుతూ ఉండగా బ్లడ్ సర్కులేషన్ జరిగి వక్షోజాల సైజు ఆటోమేటిక్ గా నాచురల్ గానే పెరుగుతాయట. ఇది న్యాచురల్ థెరపీ అంటూ జాన్వికపూర్ తన ఫ్రెండ్స్ కు చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు అందంగా ఉన్నావు చక్కగా ఉన్నావు నీకు ఇదేం కర్మ తల్లి.. వచ్చిన సినిమాలు చేసుకోకుండా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో జాన్వి పేరు బీటౌన్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news