Moviesబిగ్ షాకింగ్ న్యూస్: సమంత హెల్త్ కండీషన్ క్రిటికల్..హుటాహుటిన విదేశాల్లో ట్రీట్‌మెంట్‌..!?

బిగ్ షాకింగ్ న్యూస్: సమంత హెల్త్ కండీషన్ క్రిటికల్..హుటాహుటిన విదేశాల్లో ట్రీట్‌మెంట్‌..!?

యస్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సమంత హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న సమంత ప్రజెంట్ తన హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగా.. అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సమంత బయట మీడియాకి కనిపించడమే మానేసింది. ఆమె లాస్ట్ మీడియా కంట కనపడింది “కాఫీ విత్ కరణ్” షో ప్రోగ్రాంలోనే. ఆ తర్వాత సమంత బయటకే రాలేదు.

కాగా సమంత ఎందుకు సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఓ హీరో కారణంగానే అంటూ ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఈ మధ్యనే సికింద్రాబాద్ లోని ఓ వేద పాఠశాలలో ఆమె కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఆ పిక్స్ లో సమంత డల్ గా,.. బక్క చిక్కిపోయి.. ఫేస్ కి మాస్క్ పెట్టుకొని చాలా దారుణమైన పొజిషన్లో కనిపించింది. దీంతో ఒక్కసారిగా సమంత అభిమానులు షాక్ అయిపోయారు. సమంతకి ఏం బాగాలేదు.. నిజంగానే సమంత హెల్త్ కండిషన్ బాగోలేదా ..?గతంలో ఆమె గర్భసంచి తీసుకునేసింది అని వార్తలు వచ్చాయి.. అవి నిజమేనా” అంటూ షాక్ అయిపోయారు.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత స్కిన్ ప్రాబ్లం తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. కాగా స్కిన్ ప్రాబ్లం ఎక్కువ అవడంతో చర్మం మొత్తం ఒక రకమైన దద్దుర్లు వచ్చిన కారణంగా సమంత బయటకు తిరగలేకపోతుందట . అంతేకాదు ఇండియాలో ట్రీట్మెంట్ తీసుకున్న సమంత రికవరీ కాకపోవడంతో ..ఈ సమస్య నుండి ఆమె బయటపడడం కోసం విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని ..వెంటనే హుటాహుటిన అమెరికాలోని ప్రముఖ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి విదేశాలకు వెళ్ళినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . దీంతో సమంత అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమంత హెల్త్ కండిషన్ పై ఆమె మేనేజర్ ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ వార్తలు పై సమంత మేనేజర్ కానీ, సమంత సన్నిహితులు కానీ. సమంత కానీ ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news