Moviesజబర్ధస్త్ లోను అలాంటి పనులు జరుగుతున్నాయా..ఇదేం ట్వీస్ట్ రా బాబు..!?

జబర్ధస్త్ లోను అలాంటి పనులు జరుగుతున్నాయా..ఇదేం ట్వీస్ట్ రా బాబు..!?

జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చిన షో ఇది. దీనిపై ఇప్పటివరకు చాలామంది పాజిటివ్ గానే కామెంట్ చేశారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ షో లో ప్రాసెసింగ్ సరిగా లేదని.. స్కిట్స్ చేయించుకున్నతరువాత కూడా డబ్బులు ఇవ్వరని.. ఫుడ్ సరిగా పెట్టరని చాలా కంప్లైంట్స్ ఇచ్చారు . అయితే తాజాగా మరో సంచలన విషయం బయటపడింది జబర్దస్త్ గురించి.

జబర్దస్త్ లో ఇన్నాళ్లు మగవాళ్లే లేడీ గెటప్స్ వేసి కమెడియన్స్ గా మెప్పించారు. అయితే ప్రస్తుతం కొందరు ఆడవాళ్లు కూడా నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో ..మేము కామెడీ చేయగలము జనాలని మెప్పించగలము అని జబర్దస్త్లోకి ఎంటర్ అయ్యారు .అలాగే వాళ్ళ నటనతో మెప్పిస్తున్నారు . అయితే విశ్వసనీయ వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం అలా జబర్దస్త్ లోకి కమెడియన్ గా ఓ లేడీ వెళ్లాలంటే ఆ సదరు టీం లీడర్స్ తో సన్నిహితంగా ఉండాలట . వాళ్లతో కచ్చితంగా గడపాలని వాళ్ళ కోరికలు తీర్చాలని అప్పుడే జబర్దస్త్ లోకి వాళ్లని కమెడియన్స్ గా కంటెస్టెంట్ గా తీసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు భార్యలవుతున్నాయి.

ఆ బాధలు తట్టుకోలేక రీసెంట్ గా జబర్దస్త్ నుండి స్టార్ కంటెస్టెంట్ బయటికి వచ్చేసిన్నట్లు చెప్పుకుంటున్నారు జనాలు. అంతేకాదు ఆమె జబర్దస్త్ లోకి వెళ్లే ముందు ఇలాంటి ప్రాసెస్ లేదని ..కానీ ఆ తరువాత ఇలాంటివి ఎక్కువ అయిపోయాయని.. దీంతో తను భయపడి మానేసిందని టాక్. అయితే ఆమె స్కిట్స్ లో లేకపోవడం టీం లీడర్స్ కి చాలా మైనస్ గా మారింది . ఒకప్పుడు కంటిన్యూగా స్కిట్లు కొట్టేవాళ్ళు ఇప్పుడు అభిమానుల్ని జనాలని మెప్పించలేకపోతున్నారు. వాళ్ళ స్కిట్స్ తో. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు సినిమా ఇండస్ట్రీలోనే అనుకున్నాము బుల్లితెరపై కూడా ఇలాంటివి జరుగుతున్నాయా..? ఎక్కడ ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది అంటూ కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు బాధపడుతున్నారు. మరి చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో జబర్దస్త్ టీం ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news