Moviesరష్మికి ఆ స్టార్ హీరో బిగ్ ఆఫర్.. ఓకే కానీ ఆ...

రష్మికి ఆ స్టార్ హీరో బిగ్ ఆఫర్.. ఓకే కానీ ఆ ఒక్కటి టచ్ చేయదట..!?

రష్మి గౌతమ్ మొదట్లో కొన్ని సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత యాంకర్ గా జబర్దస్త్ లోకి ఎంటర్ అయ్యి తనదైన స్టైల్ లో.. వచ్చి రాని తెలుగులో యాంకరింగ్ చేస్తూ జనాలను ఆకర్షించింది . అంతేకాదు రష్మి వేసుకునే బట్టలు కూడా జనాలకు చాలా ఇష్టం. చాలా పొదుపుగా వాడుతుంది బట్టలు అంటూ కామెంట్స్ చేస్తారు. అంత చిట్టి పొట్టి బట్టలతో తన అందాలను ఎక్స్పోజ్ చేస్తూ రష్మీ కుర్రాళ్ళు మతులు పోగొడుతుంది. జనాలను నవ్విస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంది.

మనకు తెలిసిందే రష్మీ యాంకర్ గా చేస్తూనే సినీ అవకాశాలు అందుకుంటూ పలు సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ లో కనిపించి నటించి మెప్పించింది. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సినిమా అవకాశాలు అందుకోలేకపోయింది. మొన్న ఆ మధ్య చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది అంటూ రూమర్ బయటికి వచ్చినా అది ఎంత ఫేక్ అంటూ క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పటివరకు రష్మి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు . కాగా రీసెంట్ గా రష్మీకు ఓ స్టార్ హీరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. కానీ అది తెలుగులో కాదు కోలీవుడ్ లో.

రష్మీ యాంకరింగ్ కు ఫిదా అయిన కోలీవుడ్ ఒకప్పటి హీరో అమ్మడికి బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తన నెక్స్ట్ సినిమాలో రష్మీకి బిగ్ ఆఫర్ ఇచ్చారట. సినిమాలో సెకండ్ లీడ్ పొజిషన్ ఇస్తూ భారీ రెమ్యూనరేషన్ ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడట సదరు హీరో. అయితే రష్మీకి ఇంత బిగ్ ఆఫర్ ఇవ్వడానికి కారణం ఈ సినిమాలో అమ్మడు కొంచెం బోలెడుగా మరికొంచెం న్యూడ్ గా నటించాల్సి వస్తుందట . అయితే రష్మీ ఆయన ఆఫర్ కి ఓకే చెప్పినా న్యూడ్ గా మాత్రం నటించనని బోల్డ్ సీన్స్ మాత్రం చేస్తాను అంటూ 50 50 ఆఫర్ ఓకే ఇచ్చిందట. దీంతో హీరో కూడా అమ్మడు పెట్టిన కండిషన్స్ కి ఓకే చెప్పాడట .ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు అన్ని కలిసొస్తే రష్మి కోలీవుడ్లో ఐటమ్ గర్ల్ గా మారిపోతుంది అనే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news