Moviesఇలియానాని నలిపేసిన టాలీవుడ్ డైరెక్టర్..దెబ్బకు ఏడ్చేసిందట..!?

ఇలియానాని నలిపేసిన టాలీవుడ్ డైరెక్టర్..దెబ్బకు ఏడ్చేసిందట..!?

ఇలియాన ఇప్పుడంటే ఈ పేరుకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. కానీ ఒకప్పుడు ఈ అమ్మడు గురించి చెబితే పూనకాలు వచ్చినట్లు ఊగిపోయే కుర్రాళ్ళు ఎంతమందో. అబ్బో అమ్మడు పేరుకే సగం సొంగ కార్చుకునేవాళ్ళు . అంతేనా ఇలియానా ఫోటోని బొమ్మగా చేసుకుని ఆమె నడుమును తాగుతూ సంతృప్తి పడేవారు. అలాంటి పిచ్చి ఫ్యాన్స్ ఇప్పటికే ఇలియానాకి ఎంతో మంది ఉన్నారు. కానీ బయటపడట్లేదు దానికి కారణం అమ్మడుకు క్రేజ్ లేదు బొద్దుగా మారిపోయింది. ఫిజిక్ మెయింటైన్ చేయట్లేదు చెత్త సినిమాలు చేస్తుంది రీజన్స్ చాలానే ఉన్నాయి.

కాగా మనకు తెలిసిందే. ఫామ్ లో ఉన్నప్పుడు ఇలియానా టాలీవుడ్ బడా బడా హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. అలా ఇలియానా కెరియర్ ని మార్చేసిన వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ జల్సా . అబ్బో ఇప్పటికీ ఈ పేరు చెప్తే అలా జల్సా చేసే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన ఇలియానా యాక్టింగ్ బాగ సెట్ అయింది. పవన్ కళ్యాణ్ పొగరుకి తిక్కకి.. ఇలియానా హెడ్ వైట్ కి కరెక్ట్ గా మ్యాచ్ చేశారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.

 

ఈ సినిమా ఇంతటి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలిసిందే అయితే ఈ సినిమాలో చాలామందికి నచ్చిన సీన్ ఒకటి. ఇలియానా పవన్ కళ్యాణ్ తో చెప్పే డైలాగ్స్ ఒక ఎత్తు.. అయితే, ఇలియానా పవన్ కళ్యాణ్ లిప్ కిస్ సీన్ సినిమాకి హైలైట్ గా మారింది . ఇలియానా పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్ జనాలకి ఇప్పటికీ నచ్చుతుంది. అయితే అలా పవన్ కళ్యాణ్ ఇలియానాను పట్టుకునే ముందే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇలియానాను గట్టిగా పట్టుకొని ఆ షాట్స్ ప్రాక్టీస్ చేశారట. అంటే ఎలా చేయాలో పవన్ కి చేసి చూపించారట. ఈ క్రమంలోనే ఆయన పండించిన రియల్ పెర్ఫార్మెన్స్ అక్కడ ఉండే జనాలకు ఆశ్చర్యం కలిగించింది అంటూ అప్పుడు సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయాయి.

అంతేనా ఆ సీన్ కోసం ఇలియానా ఎక్స్ప్రెషన్ సరిగ్గా రావట్లేదని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఆమెను టేక్ మీద టేక్ తీసుకునేలా చేసి నలిపేసాడట. దీంతో ..”నా వాళ్ళు కాదు బాబోయ్ ” అంటూ ఇలియానా ఏడ్చేసింది అని కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఏది ఏమైతేనేం ఆ సీన్లల్లో పవన్ కళ్యాణ్ ఇలియానా ఇద్దరు బాగా నటించారు. జనాలని మెప్పించారు, అందుకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇప్పటికీ అందరిని అలరిస్తూనే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news