Moviesబిగ్ బ్రేకింగ్: లైగర్ సినిమాకు ఊహించని షాక్..పూరి ఛాప్టర్ క్లోజ్..!?

బిగ్ బ్రేకింగ్: లైగర్ సినిమాకు ఊహించని షాక్..పూరి ఛాప్టర్ క్లోజ్..!?

మీరు వింటుంది నిజమే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఆపేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. దానికి కారణం లేకపోనులేదు. లైగర్ సినిమాలో పచ్చి బూతు సీన్లు ఉన్నాయని.. ఈ సీన్లు చూస్తుంటే ఎవరికైనా రేప్ చేయాలనిపిస్తుందని.. ఇది సమాజాన్ని తప్పు దారి పట్టించే అంశంగా ఉన్నాయంటూ కొందరు ట్రోలర్స్ లైగర్ర్ సినిమాను నడిరోడ్డు పైకి లాక్కొచ్చారు. దీంతో పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకి ఎక్కించిన లైగర్ మూవీ ఇప్పుడు ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నట్లు అయింది.

టాలీవుడ్ యాటిట్యూడ్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్టార్ డాటర్ కలిసి ఈ సినిమాలో మరింత హాట్ గా రెచ్చిపోయారు. సినిమా లోని ఓ పాటను చూస్తూ ఆ పాటకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని తీస్తూ నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ ఈ సినిమాలో ఏడు సీన్స్ ను కట్ చేయించింది . అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సెన్సార్ సభ్యులు లైగర్ టీంకు ఏడు సీన్స్ కట్ చేయమని చెప్పుకొచ్చారు. దీంతో సినిమాల్లో మంచి సీన్స్ మిస్ అయ్యాయి అని బాధపడుతుంటే..కొందరు కావాలనే లైగర్ సినిమాకు మళ్ళీ నెగటివ్ టాక్ తీసుకొచ్చేలా చేస్తున్నారు.


న్జానికి ఈ సినిమా హిట్ అవ్వడం విజయ్ దేవరకొండ కంటే పూరి జగన్నాథ్ కే ఇంపార్టెంట్ , విజయ్ దేవరకొండ స్టైలిస్ట్ హీరో,, యంగ్ లుక్స్..యాటిట్యూడ్ ఉన్న మనిషి. ఈ సినిమా కాకపోయినా పక్క సినిమాతో అయినా నెట్టుకొస్తాడు. నెక్స్ట్ సినిమా ఖుషి బ్లాక్ బస్టర్ అవడం పక్క అంటూ ఇప్పటికే సినీ విశ్లేషకులు రివ్యూ ఇచ్చేశారు. కానీ పూరి పరిస్థితి అలా కాదు ఈ సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ జనగణమన చూసే దిక్కే ఉండదు. అందుకే పూరి ఎలాగైన ఈ సినిమా హిట్ కొట్టాలి.

కానీ ఎందుకో తెలియదు ఓవర్గంలైగర్ సినిమాను మరింత తొక్కేస్తుంది అంటున్నారు సినీ ప్రముఖులు. రీసెంట్ గా ఓ పాటకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సినిమాలోని వల్గారిటీ కన్నా వేరే సినిమాలు పచ్చిగా చూపించిన సందర్భాలు ఉన్నాయి. అవి ఏవి గుర్తు రాని జనాలకు లైగర్ సినిమాలోని పాటే గుర్తు రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news