Gossipsదాని కోసం అంత సమర్పించిన రెజినా..!

దాని కోసం అంత సమర్పించిన రెజినా..!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రెజినా అసలే కెరియర్ అటు ఇటుగా ఉంది అనుకుంటున్న టైంలో సెక్స్ రాకెట్ లో ఆమె పేరు వినిపించడం మరింత దెబ్బేసింది. సెక్స్ రాకెట్ డొంక కదలడానికి రెజినానే ముఖ్య కారణం అన్న విధంగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే తమిళంలో రెజినా గౌతం కార్తిక్ తో ఓ సినిమా చేస్తుంది. మిస్టర్ చంద్రమౌళి టైటిల్ తో వస్తున్న ఆ సినిమాలోని ఓ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

గౌతం కార్తిక్ తో రెజినా రొమాన్స్ పీక్స్ అని చెప్పొచ్చు. గ్లామర్ గేట్లు పూర్తి ఎత్తేసిన రెజినా ఎలాగైనా సరే ఆడియెన్స్ మనసు దోచేయాలని చూస్తుంది. అందుకే చంద్రమౌళి సినిమా కోసం సర్వస్వం సమర్పించింది. సినిమా నుండి రిలీజ్ అయిన ఈ సాంగ్ అతి కొద్ది టైంలోనే 3 మిలియన్ వ్యూస్ తో సంచలనంగా మారింది.

రెజినా అందాలనే ఎరగా వేస్తూ ఓపెనింగ్స్ రాబట్టాలని చూస్తున్నారు. కచ్చితంగా రెజినాకు ఇది హిట్ అవాల్సిన సినిమా. ఒకవేల ఇంత రెచ్చిపోయినా సరే అమ్మడికి హిట్ దక్కలేదంటే ఇక పెట్టా బేడా సర్ధేయడం బెటర్. రెజినా అందాలు ఈ సినిమాను కాపాడతాయో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news