Moviesఓరి నీ దుంప తెగ.. శ్రీలీలను ఆ పేరు చెప్పి బ్లాక్...

ఓరి నీ దుంప తెగ.. శ్రీలీలను ఆ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్న యంగ్ హీరో..? ఎంతకు దిగజారిపోయాడు అంటే..!

టైం బాగోలేకపోతే ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు. బహుశా అది ఇప్పుడు శ్రీలీల విషయంలో కరెక్ట్ అనిపిస్తుంది . తాజాగా శ్రీ లీలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . హీరోయిన్గా శ్రీ లీల ఎలాంటి స్టార్ డమ్ అందుకుందో మనకి బాగా తెలుసు. అయితే అది మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది .

అమ్మడు కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే కొన్ని సినిమాలకు కమిట్ అవ్వడం .. ఆ సినిమాలు ఆమె ఫ్యాన్స్ కి నచ్చకపోవడంతో దారుణాతి దారుణమైన ఫ్లాప్స్ ను తన ఖాతాలో వేసుకుంది . కాగా రీసెంట్గా శ్రీ లీలాను ఓ యంగ్ హీరో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అన్న వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది . ఆమె కెరియర్ ఆశాజనికంగా లేకపోవడంతో ఈ హీరో ఆమెకు అవకాశం ఇవ్వడానికి ట్రై చేశారట .

అయితే ఈ హీరో సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వవు అని తెలిసిన శ్రీలీల ఆయన ఆఫర్లు రిజెక్ట్ చేసింది . ఈ యంగ్ హీరో అది నచ్చక బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారట. మీ పరిస్థితి ఇప్పుడు బాగోలేదు.. నీ కెరియర్ ఢమాల్ అనే స్థాయిలో ఉంది.. నాలాంటి హీరో అవకాశాలు ఇస్తేనే నువ్వు చేయాలి .. పాన్ ఇండియా హీరోలు నీకు అవకాశాలు ఇవ్వరు.. గుర్తుపెట్టుకో రిజెక్ట్ చేస్తే అసలుకే మోసం వస్తుంది అంటూ ఆమెను భయపెట్టేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట . దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త బాగా వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news